Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్.. మనసు మార్చేసుకున్నాడు.. ఇప్పుడు సూరి దారి ఎటు?

Allu Arjun: అల్లు అర్జున్.. మనసు మార్చేసుకున్నాడు.. ఇప్పుడు సూరి దారి ఎటు?

  • May 16, 2023 / 04:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్.. మనసు మార్చేసుకున్నాడు.. ఇప్పుడు సూరి దారి ఎటు?

సురేందర్ రెడ్డి… టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఒకరు. మాస్, కామెడీ, యాక్షన్..ఎలిమెంట్స్ ఇతని ప్లస్ పాయింట్స్. ‘అతనొక్కడే’ చిత్రంతో సురేందర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘అశోక్’ చేశాడు. అది ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ తో చేసిన ‘అతిథి’ కూడా ప్లాప్ అయ్యింది. అటు తర్వాత మళ్ళీ ‘కిక్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన ‘ఊసరవెల్లి’ యావరేజ్ అయినా ‘రేసు గుర్రం’ బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘కిక్ 2’ ప్లాప్ అయినా ‘ధృవ’ మళ్ళీ గట్టెక్కించింది. అలా ఒక హిట్ ఇస్తే .. తర్వాత ఓ యావరేజ్ లేదా ప్లాప్.. మళ్ళీ హిట్ అన్నట్టు అతని కెరీర్ కొనసాగుతూ వచ్చింది. అయితే సురేందర్ రెడ్డితో సమస్య ఏంటంటే.. ‘అతను ఒన్స్ ప్రాజెక్టు ఓకే అయ్యాక.. ఇక ప్రొడ్యూసర్ మాట, హీరో మాట వినడు పట్టించుకోడు’ అనేది. ‘సైరా..’ ‘ఏజెంట్’ విషయంలో అది గట్టిగానే వినిపించింది.

‘సైరా’ కథ పరుచూరి వారిది కాబట్టి.. పైగా అది చిరు డ్రీం ప్రాజెక్టు కాబట్టి.. సురేందర్ రెడ్డి ఎక్కువగా తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు. కానీ ‘ఏజెంట్’ విషయంలో అలా కాదు. సరే ఈ సినిమా రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఇది కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి సురేందర్ రెడ్డి రెడీ అయ్యాడు. బన్నీకి కూడా సురేందర్ రెడ్డితో సినిమా చేయాలనే ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ‘ఏజెంట్’ ఫలితంతో అతను మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది.

‘పుష్ప 2’ కంప్లీట్ అయ్యాక అతను సందీప్ రెడ్డి వంగా లేదా త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో సురేందర్ రెడ్డికి ఇప్పుడు ఓ హీరో కావాలి. అంతేకాదు ఈసారి చేయబోయే ప్రాజెక్టు తో కచ్చితంగా హిట్టు కొట్టాలి. లేదంటే ఆయన కెరీర్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #Director Surender Reddy
  • #Surender Reddy

Also Read

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

Jatadhara Collections: డిజాస్టర్ టాక్ తో కూడా పర్వాలేదనిపించిన ‘జటాధర’ ఓపెనింగ్స్

related news

Allu Arjun: బన్నీ ‘గ్లోబల్’.. బోయపాటి ‘లోకల్’.. లెక్క మారుతుందా?

Allu Sirish: ఘనంగా అల్లు శిరీష్‌ నిశ్చితార్థం.. వాళ్లే గెస్ట్‌లు.. ఇవిగో ఫొటోలు

Allu Sirish: ఘనంగా జరిగిన శిరీష్-నైనికా..ల నిశ్చితార్థం

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Surender Reddy, Ravi Teja: మళ్లీ ‘కిక్‌’ కాంబో.. ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్‌తో వస్తారో?

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

trending news

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

53 mins ago
GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

58 mins ago
Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

Shiva Jyothi: ‘బిగ్ బాస్’ శివ జ్యోతి సీమంతం ఫోటోలు వైరల్

1 hour ago
BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

BVS Ravi: ఈవెంట్లలో బి.వి.ఎస్ రవి అప్పీరెన్స్ అంత ముఖ్యమా?

2 hours ago
Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

Baahubali-The Epic Collections: రూ.50 కోట్లు దాటేసిన ‘బాహుబలి- ది ఎపిక్’ మరో మాసివ్ రికార్డు

21 hours ago

latest news

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

Ravi Babu: ఆ హీరోయిన్..తో నాకు అనవసరంగా లింక్ పెట్టారు: రవిబాబు

1 hour ago
Rajamouli: ప్రమోషన్స్ ఫార్మాట్ ను మళ్లీ మారుస్తున్న రాజమౌళి

Rajamouli: ప్రమోషన్స్ ఫార్మాట్ ను మళ్లీ మారుస్తున్న రాజమౌళి

2 hours ago
Raja Saab: రాజసాబ్ ప్రమోషన్స్ లో ఎందుకింత డిలే?

Imanvi: ఆ హీరోయిన్ల కష్టం ఇమాన్వీకి ఇప్పుడు తెలిసింది? మాండేటరీ పోస్ట్‌ వచ్చేసింది

3 hours ago
Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version