Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: మల్టీప్లెక్స్ బిజినెస్ లో కళ్లు చెదిరే లాభాలు.. బన్నీ ప్లాన్స్ వెనుక కారణాలివే?

Allu Arjun: మల్టీప్లెక్స్ బిజినెస్ లో కళ్లు చెదిరే లాభాలు.. బన్నీ ప్లాన్స్ వెనుక కారణాలివే?

  • October 24, 2023 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: మల్టీప్లెక్స్ బిజినెస్ లో కళ్లు చెదిరే లాభాలు.. బన్నీ ప్లాన్స్ వెనుక కారణాలివే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇప్పటికే అమీర్ పేట్ లో ఉన్న ఏఏఏ సినిమాస్ తో బన్నీ పేరు మారుమ్రోగింది. హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఈ మల్టీప్లెక్స్ ఒకటిగా నిలిచింది. ఈ బిజినెస్ లో బన్నీకి కళ్లు చెదిరే లాభాలు వచ్చాయని సమాచారం అందుతోంది. అయితే బన్నీ మరో మల్టీప్లెక్స్ దిశగా అడుగులు వేస్తున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

కోకాపేట్ లో భారీ మల్టీప్లెక్స్ ను నిర్మించాలని బన్నీ ఆలోచన అని భోగట్టా. ఇప్పటికే ఇందుకు సంబంధించి ప్రీ ప్లానింగ్ కూడా జరిగిందని తెలుస్తోంది. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును బన్నీ తెలివిగా ఇన్వెస్ట్ చేస్తుండటంతో ఆయనకు ఊహించని స్థాయిలో లాభాలు సొంతమవుతాయి. బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాకు పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు. ఈ సినిమా భారీ రేంజ్ లో తెరకెక్కుతోంది.

బన్నీకి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు రావడంతో బన్నీ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. పుష్ప2 సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప ది రూల్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీ అని సుకుమార్, బన్నీ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ సుకుమార్ కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

బన్నీ (Allu Arjun) సుకుమార్ లను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పుష్ప2 సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది. పుష్ప2 సినిమాలో యాక్షన్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని తెలుస్తోంది. బన్నీ పారితోషికం 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. ఇతర భాషల్లో సైతం మంచి గుర్తింపును సొంతం చేసుకున్న బన్నీ భాషతో సంబంధం లేకుండా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun

Also Read

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్న అట్లీ

Allu Arjun – Mrunal: ఆమేమో అలా అంటోంది.. అల్లు అర్జునేమో కన్ను కొడుతున్నాడు.. ఏంటి కథ

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

AA23: అవన్నీ నిజం కాదు.. బన్నీ – లోకీ టీమ్‌ క్లారిటీ? కానీ…

trending news

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

21 mins ago
Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Mrithyunjay Collections: ‘మృత్యుంజయ్’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

Tollywood: హిందీ డబ్బింగ్ రైట్స్ దెబ్బ తిన్నాయి.. పారితోషకాల్లో కోతలు

2 hours ago
Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ కి టికెట్ రేట్ల పెంపు లేనట్టేనా?

2 hours ago
Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

4 hours ago

latest news

Lavanya Tripathi : కథ వినకుండానే బ్లాక్ బస్టర్ మూవీ కి ‘నో’ చెప్పిన లావణ్య త్రిపాఠి.. ఏ సినిమా అంటే..?

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

5 hours ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

6 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version