Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » హిట్టు డైరెక్టర్లను వదిలేసి.. ప్లాప్ డైరెక్టర్ ను పట్టుకున్నాడేంటి?

హిట్టు డైరెక్టర్లను వదిలేసి.. ప్లాప్ డైరెక్టర్ ను పట్టుకున్నాడేంటి?

  • August 10, 2019 / 04:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హిట్టు డైరెక్టర్లను వదిలేసి.. ప్లాప్ డైరెక్టర్ ను పట్టుకున్నాడేంటి?

ప్రస్తుతం అల్లు అర్జున్… త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఏంటనేది ప్రకటించలేదు కానీ.. 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం చేస్తూనే బన్నీ మరో రెండు చిత్రాలని కూడా అనౌన్స్ చేశాడు. ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన సుకుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం.. అలాగే నానితో ‘ఎం.సి.ఏ’ వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చిన వేణుశ్రీరాం తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని కూడా అనౌన్స్ చేశాడు. వాళ్ళు స్క్రిప్టులు కూడా రెడీ చేసుకుని ఎదురుచూస్తున్నారు. కానీ వీళ్ళిద్దరికీ ట్విస్ట్ హ్యాండిచ్చి ఇప్పుడు ఓ ప్లాప్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట.

allu-arjun-sukumar-boyapati-srinu

తాజా సమాచారం ప్రకారం.. బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి బన్నీ రెడీ అయిపోయాడట. అల్లు అరవింద్ నిర్మించబోతున్న ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుందట. మొన్నే రాంచరణ్ కు ‘వినయ విధేయ రామా’ వంటి డిజాస్టర్ ఇచ్చాడు బోయపాటి. హిట్లిచ్చిన డైరెక్టర్లను వదిలేసి డిజాస్టర్ డైరెక్టర్ తో సినిమా చేయడమేంటనేది ఇక్కడ అందరికి అర్ధం కానీ విషయం. అయితే గతంలో బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరైనోడు’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ కారణంతోటే బన్నీ… బోయపాటిని సెలెక్ట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఈ చిత్రంతో అయినా బోయపాటి హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడెమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Actor Allu Arjun
  • #Boyapati Srinu
  • #Sukumar
  • #trivikram

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbham: ఎన్ని మాటలు పడినా ఫర్వాలేదు.. ఆయన సినిమాకు రేట్లు అయితే పెరగాల్సిందేనా?

Aadarsha Kutumbam AK 47: సైలెంట్ గా బ్లాక్ బస్టర్ కొట్టేస్తుందా?

Tollywood Directors: కమ్‌ బ్యాక్‌ ప్లీజ్‌ కెప్టెన్స్‌… హిట్‌ కోసం వీరు రెడీ.. ఛాన్స్‌ కోసం వారు రెడీ..

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

2 hours ago
Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

4 hours ago
Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

23 hours ago
Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version