Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

  • February 10, 2026 / 04:11 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

అల్లు అర్జున్..ని(Allu Arjun) కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాలా? అంటే పాటించాలనే అంటుంది అస్సామీ నటి కావేరి బారువా. ఇది ఆమె వ్యక్తిగత అభిప్రాయం కాదు. అనుభవపూర్వకంగానే చెప్పిందట.అల్లు అర్జున్ తో ఈమె ఓ యాడ్ షూటింగ్లో పాల్గొందట. అయితే అల్లు అర్జున్ ను కలిసే ముందు ఆయన టీమ్.. 42  నిబంధనలు వివరించినట్టు ఆమె చెప్పి షాకిచ్చింది.

Allu Arjun

మేనేజర్ కి మేనేజర్, ఆ మేనేజర్ కి ఇంకో మేనేజర్ ఇలా అల్లు అర్జున్ టీమ్ కి చెందిన వాళ్ళ నుండి కావేరి బారువాకి అందిన ప్రోటోకాల్ అది అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.’అల్లు అర్జున్ కి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. వీలైనంత దూరంగా ఉండి మాట్లాడాలి. అతను సెట్లో ఉంటే ఎవ్వరూ ఫోన్ వాడకూడదు.. అంటూ చాలా రూల్స్ చెప్పారు. దీంతో ఆ యాడ్ షూటింగ్ అయ్యేవరకు చివర్లో ఉండి ఫోన్ చూసుకునేదాన్ని.

allu arjun with malayalam director2

కానీ ఒకసారి అల్లు అర్జున్ టీమ్..కి చెందిన ఓ వ్యక్తి వచ్చి ఫోన్ లాగేసుకున్నాడు. ఇక్కడ ‘ఫోన్లు వాడకూడదు’ అని పలికాడు. కానీ నా పనిలో భాగంగా వాడాల్సి వచ్చింది. హీరోలన్నాక.. వారి ప్రైవసీ విషయంలో ఇలాంటివి తప్పవు అనుకున్నాను’ అంటూ కావేరీ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.ఇదే క్రమంలో ‘ ‘పుష్ప’ సినిమా చూశాక.. అల్లు అర్జున్ నటనకు,మ్యానరిజమ్స్ కి ఫిధా అయిపోయినట్టు.. ఆమె తెలిపారు.

‘అల్లు అర్జున్ గొప్ప నటుడు. అల్లు అర్జున్‌ను ‘స్టైలిష్ స్టార్’ అని ఎందుకు అంటారో?’ సినిమా చూశాక తెలుసుకున్నట్టు’ ఆమె చెప్పుకొచ్చింది.అలాగే భవిష్యత్తులో అల్లు అర్జున్ తో నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని, అది తన డ్రీమ్ అని కూడా తెలిపింది. ఇదే దక్షిణాది సినిమాల్లోని కంటెంట్, మేకింగ్ వాల్యూస్ ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తున్నాయని కూడా ప్రశంసించింది కావేరీ.

మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #allu arjun team
  • #kaveri baruva
  • #Pushpa
  • #Pushpa 2

Also Read

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

Irumudi OTT: ‘ఇరుముడి’కి ఇలాంటి టాకా? అక్కడ హైపిచ్చారా? ఇక్కడ తొక్కేస్తున్నారా?

related news

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

trending news

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

Raaka: ‘రాకా’..’గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’.. 37 మేటర్ ఇదా?

4 mins ago
Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

Irumudi Collections: ఓటీటీకి వచ్చినా తగ్గని ‘ఇరుముడి’ హవా

35 mins ago
The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

The Paradise: ‘ఇరుముడి’ రికార్డులని ‘ప్యారడైజ్’ బ్రేక్ చేస్తుందా?

2 hours ago
This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

This Week Releases: ఈ వారం 10 సినిమాలు విడుదల.. అందరి చూపు ‘ప్యారడైజ్’ పైనే..!

6 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

The Paradise: ‘ప్యారడైజ్‌’లో నాని జడల కథ.. శ్రీకాంత్‌ ఓదెల ఏం చెప్పారంటే?

10 hours ago

latest news

Gondhal: ఆస్కార్‌కి మన తరఫున వెళ్లిన ‘గోంధల్‌’ కథ తెలుసా?

11 mins ago
KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

49 mins ago
Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

Chiranjeevi: ఆ రోజు చిరంజీవి లీక్‌ ఇచ్చిందే అసలు పేరు.. ‘కాకా’ అంటే…

2 hours ago
Shanthi Narayanaswami: ప్రముఖ నటుడి కుమార్తె కన్నుమూత.. ఆమె నిర్మాత కూడా

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version