Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » అందుకే అల్లు బ్యాచ్ అందర్నీ మచ్చిక చేసుకొంటున్నారా.!

అందుకే అల్లు బ్యాచ్ అందర్నీ మచ్చిక చేసుకొంటున్నారా.!

  • May 3, 2018 / 12:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అందుకే అల్లు బ్యాచ్ అందర్నీ మచ్చిక చేసుకొంటున్నారా.!

‘దువ్వాడ జగన్నాధం’ సినిమా రిలీజ్ టైమ్ లో మీడియాకు కనీసం ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించని అల్లు అర్జున్  ‘నా పేరు సూర్య’ రిలీజ్ కి రెడీ అయ్యేప్పటికి మాత్రం మీడియా అటెన్షన్ దారుణంగా కోరుకొంటున్నాడు. అందుకే ఎన్నడూ లేని విధంగా తన పుట్టినరోజు వేడుకలు ఒక రెండు రోజులు ముందు మీడియాతో కలిసి సెలబ్రేట్ చేసుకొన్నాడు. అలాగే నిన్న సాయంత్రం మీడియా కోసం స్పెషల్ పార్టీ కూడా ఇచ్చాడు.

ఇక మొన్నటివరకూ “చెప్పను బ్రదర్” అంటూ మెగా ఫ్యాన్స్ ను రెండు వర్గాలుగా విడగొట్టిన బాబు ఉన్నట్లుండి ఫిలిమ్ ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ ను కలవడం, ప్రీరిలీజ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానించడం వంటివి ఒక ప్లాన్ ప్రకారం చేశాడు.

ఇప్పుడు అల్లు అర్జున్ అండ్ అల్లు అరవింద్ లు ఇలా మెగా అభిమానులను, పాత్రికేయ మిత్రులను కలుపుకుపోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని తెలుస్తోంది. “నా పేరు సూర్య” సినిమాకి ఇప్పటివరకు ఏ సినిమాకీ లేనంతగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఆ కారణంగా సినిమాకి ప్రారంభవసూళ్ళు ఉన్నప్పటికీ.. లాంగ్ రన్ లో ఆ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా బన్నీ ఇవన్నీ ఫాలో అవుతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. మరి సినిమా రిజల్ట్ ఏమిటనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun Tension Naa Peru Surya Movie Result
  • #director Vakkantam Vamsi Shirisha and Sridhar Lagadapati
  • #Entertainment news
  • #Indian Telugu language action film
  • #telugu Filmy Focus latest News

Also Read

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

related news

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Anirudh – Kaviya: అనిరుధ్‌ – కావ్య మారన్‌ పెళ్లి రిసెప్షన్‌  వీడియో వైరల్‌

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

trending news

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

KilleR Review in Telugu: కిల్లర్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 day ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

2 days ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

2 days ago

latest news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

Kamal Haasan: కమల్‌ హాసన్‌ హైదరాబాద్‌ వచ్చింది అందుకేనా? 47 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరూ కలుస్తున్నారా?

Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version