Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్‌ సినిమా ఆ నిర్మాణ సంస్థలోనేనా?

Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్‌ సినిమా ఆ నిర్మాణ సంస్థలోనేనా?

  • April 12, 2023 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్‌ సినిమా ఆ నిర్మాణ సంస్థలోనేనా?

టాలీవుడ్‌లో తక్కువ కాలంలో ఎక్కువ సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు అంటే గుర్తొచ్చే పేర్లలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. వరుసగా పెద్ద సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ నిర్మాణ సంస్థ తన తర్వాతి సినిమా విషయంలో క్లారిటీ వచ్చేసింది అలాగే ఇచ్చేసిందా? టాలీవుడ్‌ వర్గాల లెక్కల ప్రకారం అయితే ఈ నిర్మాతల తర్వాతి సినిమా అల్లు అర్జున్‌తో అని. అదెలా చెబుతున్నారు అని అనుకుంటున్నారా? ఆ నిర్మాణ సంస్థ లెక్కలు అలానే ఉంటాయి మరి అని అంటున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్వరలో సినిమా నిర్మించేందుకు పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సన్నాహాలు చేస్తోందని సమాచారం. ‘ఓ బేబీ’, ‘గూఢచారి’, ‘వెంకీమామ’, ‘కార్తికేయ 2’, ‘ధమాకా’ అంటూ వరుసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ వస్తున్న ఈ నిర్మాణ సంస్థ ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో ‘వినోదాయ చిత్తాం’ రీమేక్‌ తీస్తున్నారు. ఇప్పుడు తర్వాతి సినిమాగా అల్లు అర్జున్‌ ప్రాజెక్ట్‌ ఉండొచ్చు అని చెబుతున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సాగుతున్నాయని కూడా చెబుతున్నారు.

ఇటివల అల్లు అర్జున్ (Allu Arjun) బర్త్ డే సందర్భంగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ స్పెషల్ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్’ అనే బ్యానర్‌ను అమెరికా గగన వీధుల్లో ఓ చిన్న విమానానికి ట్యాగ్ చేసి ఎగురవేసింది. అలా బన్నీకి ఘనమైన బర్త్ డే విషెష్ చెప్పింది పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ. దీంతో త్వరలోనే బన్నీతో భారీ చిత్రం నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బన్నీతో సినిమా కన్ఫర్మ్ అయ్యింది కాబట్టే..

ఇలాంటి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు అని అంటున్నారు. అయితే పీపుల్‌ మీడియా విశ్వప్రసాద్‌కు ఇండస్ట్రీలో చాలామంది పరిచయం. అందరితోనూ స్నేహంగానే ఉంటారు. ఈ క్రమంలో బన్నీకి ఇలా విషెష్‌ చెప్పారు అనే చర్చ కూడా ఉంది. అయితే ‘పుష్ప 2’ అయ్యాక బన్నీ — సందీప్‌ రెడ్డి వంగా సినిమా ఉంటుంది అంటున్నారు. ఆ సినిమా నిర్మాణంలో ఏమైనా పీపుల్‌ మీడియా భాగస్వామి అవుతుందేమో చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Bunny
  • #People Media Factory
  • #Pushpa

Also Read

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

Thug Life Collections: ‘థగ్ లైఫ్’ 2 డేస్ కలెక్షన్స్ 2వ రోజుకే ఇంత డ్రాపా?

related news

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Deepika Padukone: దీపికాని కన్ఫర్మ్ చేసిన అల్లు అర్జున్- అట్లీ మూవీ టీం.. దీని వెనుక ఉన్న స్కెచ్ అదేనా?!

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

Pushpa: ‘పుష్ప’ షెకావత్‌ పాత్రను మిస్‌ చేసుకున్న టాలీవుడ్‌ హీరో.. ఎవరో తెలుసా?

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

అట్లీ – అల్లు అర్జున్ సినిమాకి ‘ఐకాన్’ టైటిల్??

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Atlee: దీపిక కండిషన్లకు అట్లీ – అల్లు అర్జున్‌ ఓకే చెప్పారా? ఐదుగురు హీరోయిన్లు వీరేనా?

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Allu Arjun, Atlee: అల్లు అర్జున్ – అట్లీ.. ఇది అస్సలు ఊహించలేదు..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

Atlee, Allu Arjun: బన్నీ ఇంటికి అట్లీ.. ప్లాన్ ఏంటంటే..!

trending news

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

5 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

1 day ago
The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

1 day ago
Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Stolen Review in Telugu: స్టోలెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత!

1 day ago

latest news

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

16 hours ago
పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

పవన్ కళ్యాణ్ ని కన్ఫ్యూజ్ చేసింది ఆ ఇద్దరే!

1 day ago
స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

స్టార్ హీరోల మీద నిప్పులు చెరిగిన తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్!

1 day ago
గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

గౌతమ్ ‘సోలో బాయ్’ జూలై 4న విడుదల!

1 day ago
Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Prema Katha Chitram Collections: 12 ఏళ్ళ ‘ప్రేమ కథా చిత్రమ్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version