Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Allu Arjun: కేశవ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమైందంటే..!

Allu Arjun: కేశవ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమైందంటే..!

  • May 30, 2023 / 06:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun: కేశవ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమైందంటే..!

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో.. ‘పుష్ప 2 ‘ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా విడుదలైన పుష్ప 2 కాన్సెప్ట్ వీడియోకి ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో అందరం చూశాం. ఇదిలా ఉండగా… ‘పుష్ప ‘ చిత్రంలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన కేశవ అలియాస్ జగదీష్ అందరికీ గుర్తుండే ఉంటాడు.

అంతకు ముందు పలాసా సినిమాలో చేసినప్పటికీ ‘పుష్ప’ సినిమా అతన్ని దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యేలా చేసింది. ఆ సినిమా తర్వాత ఇతనికి ఆఫర్లు పెరిగాయి. అతి త్వరలో ‘సత్తిగాని రెండెకరాలు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇతను ‘ఇండియన్ ఐడల్ 2 ‘ కి వచ్చాడు. ఇక ఇదే షోకి గెస్ట్ గా అల్లు అర్జున్ రావడం జరిగింది. ఈ క్రమంలో జగదీష్ తో సరదాగా ముచ్చటించాడు అల్లు అర్జున్.

ఆ తర్వాత ‘గుర్తుపెట్టుకో, నువ్వు సత్తి కాదు కేశవే. ఇక్కడి ప్రమోషన్ ముగించుకుని త్వరగా ‘పుష్ప 2 ‘ షూటింగ్ కి వచ్చెయ్యి. ఇప్పుడు హీరోగా చేసావు కదా అని నా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయను అని ఎక్స్ట్రాలు చేస్తే చంపేస్తాను’ అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) సరదాగా స్పందించాడు. ‘పుష్ప 2 ‘ లో కూడా కేశవ పాత్ర చాలా కీలకంగా ఉంటుందనే టాక్ కూడా ఎక్కువగా వినిపిస్తుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jagadish
  • #Kesava
  • #Pushpa2
  • #Sathi Gani Rendu Ekaralu

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Raaka: అవతార్‌ని మించిన సినిమా తీస్తున్నారట.. ‘రాకా’కి ఈ హైప్‌ మంచిదేనా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

11 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

12 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version