Allu Sneha Reddy: అల్లు అర్జున్ భార్య గురించి ఈ షాకింగ్ విషయం మీకు తెలుసా?

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో సైతం ఆమెకు ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో హీరోయిన్లకు ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో స్నేహారెడ్డికి సైతం అదే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే తాజాగా నెటిజన్లతో ముచ్చటించిన స్నేహారెడ్డి షాకింగ్ విషయాలను వెల్లడించారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తాను ప్రేమలో ఉన్నా లేకపోయినా శాంపైన్ తాగుతానని పోస్ట్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

తన అభిరుచులను ఆ పోస్ట్ ద్వారా స్నేహారెడ్డి వెల్లడించారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న స్నేహారెడ్డి సినిమా రంగానికి దూరంగా ఉన్నా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. స్నేహారెడ్డి సినిమాల్లోకి వస్తారని గతంలో ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. అదే సమయంలో స్నేహారెడ్డి బన్నీతో కలిసి నటించినా చాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్నేహారెడ్డితో (Allu Sneha Reddy) పెళ్లి తర్వాత బన్నీకి కెరీర్ పరంగా మరింత కలిసొచ్చిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. స్నేహారెడ్డి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. స్నేహారెడ్డి ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ అందరికీ షాకిస్తున్నారు.

మరోవైపు బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్నారు. భారీ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. బన్నీ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీకి క్రేజ్ ఊహించని రేంజ్ లో పెరుగుతుండటం గమనార్హం.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus