Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » వేగంగా సాగుతున్న నా పేరు సూర్య షూటింగ్

వేగంగా సాగుతున్న నా పేరు సూర్య షూటింగ్

  • October 10, 2017 / 05:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వేగంగా సాగుతున్న నా పేరు సూర్య షూటింగ్

సరైనోడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్ చేసిన సినిమా దువ్వాడ జగన్నాథం మిశ్రమ స్పందన అందుకుంది. అందుకే ఈ సారి సరైన హిట్ కొట్టాలని బన్నీ డిసైడ్ అయ్యారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో చేస్తున్న నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా షూటింగ్ కోసం శ్రమిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ ఊటీలో సాగుతోంది. కొన్ని మిలిటరీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ సోల్జెర్ గా కనిపించబోతున్నారు. ఎక్కువరోజులు చిత్రీకరణ జరుగుతుండడంతో బన్నీ ఫ్యామిలీని మిస్సయ్యారు.

దీంతో షూటింగ్ కి గ్యాప్ ఇవ్వకూడదని పిల్లలను తీసుకొని స్నేహ ఊటీకి వెళ్లారు. షూటింగ్ గ్యాప్ లో అల్లు అర్జున్ పిల్లల్తో సరదాగా గడుపుతున్నారు. అను ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో శరత్ కుమార్ కీలకరోల్ పోషిస్తున్నారు. లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 27న రిలీజ్ కానుంది. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ విశాల్ – శేఖర్ అందించిన పాటలు వినేందుకు మ్యూజిక్ లవర్స్, బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Naa peru Surya Movie

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: కార్తీ లుక్..ని కాపీ కొట్టిన బన్నీ

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Bunny – Atlee: బన్నీ – అట్లీ మూవీ.. తెరపైకి సినిమాలు ఆపేసిన హీరోయిన్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

5 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

23 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

1 day ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

9 mins ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

3 hours ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

24 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version