Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » బన్నీ ‘పుష్ప’ కథ అలాగే ఉండబోతుందా…!

బన్నీ ‘పుష్ప’ కథ అలాగే ఉండబోతుందా…!

  • April 18, 2020 / 04:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బన్నీ ‘పుష్ప’ కథ అలాగే ఉండబోతుందా…!

పెద్ద సినిమాల్లో… అదీ స్టార్ హీరోల సినిమాల్లో… హీరో, హీరోయిన్లు … ఓపెనింగ్ సీన్ నుండీ భార్యా భర్తలుగా కనిపించిన చరిత్ర ఇప్పటి వరకూ లేదు. చిన్న సినిమాల్లోనూ… అప్పటి పాత సినిమాల్లోనూ ఈ సంస్కృతి చూసాం. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాలో … ఓపెనింగ్ నుండీ ఎండింగ్ వరకూ హీరో అల్లు అర్జున్ హీరోయిన్ రష్మిక లను భార్యా భర్తలు గానే చూపించబోతున్నాడట దర్శకుడు సుకుమార్.

ముందునుండీ ఈ చిత్రం కథ.. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపధ్యంలో సాగుతుంది అని టాక్ వినిపిస్తుంది. అయితే అది ఒక లైన్ మాత్రమే నట. ఇందులో మనసుకి హత్తుకునే భార్యా భర్తల ఎమోషన్ ఉంటుందట. సుకుమార్ ఎంత కన్ఫ్యూజింగ్ సినిమాలు తీసినా… ‘జగడం’ వంటి చిత్రంలో మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ఇక ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో తండ్రి సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ‘ఆర్య 2’ వంటి సినిమాలో కూడా ఫ్యామిలీ ఎలెమెంట్స్ ఉంటాయి.

Allu Arjun's Pusta Movie Stills

ఇక ‘100% లవ్’, ‘నాన్నకు ప్రేమతో’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలలో సుక్కూ స్టైల్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. ఇప్పుడు ‘పుష్ప’ లో కూడా అదే విధంగా ఎమోషన్ ను జోడిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ‘పుష్ప’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇటీవల విడుదల అయిన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

అత్యధిక టి.ఆర్.పి నమోదు చేసిన సినిమాల లిస్టు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
మన హీరోయిన్ల ఫ్యామిలీస్ సంబంధించి రేర్ పిక్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Arjun's Pushpa Movie
  • #devi sri prasad
  • #Pushpa Movie
  • #Rashmika Mandanna

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను  : మంచు విష్ణు

Allu Arjun, Atlee: అట్లీ- అల్లు అర్జున్.. సినిమా ఆగిపోదు కదా..!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

1 hour ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

8 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

10 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

11 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

11 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

42 mins ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

60 mins ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

3 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version