Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Allu Sneha Reddy: ఐకాన్‌ స్టార్‌ వైఫ్‌ స్నేహ వెకేషన్‌ ఫొటోలు వైరల్!

Allu Sneha Reddy: ఐకాన్‌ స్టార్‌ వైఫ్‌ స్నేహ వెకేషన్‌ ఫొటోలు వైరల్!

  • December 31, 2022 / 07:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Sneha Reddy: ఐకాన్‌ స్టార్‌ వైఫ్‌ స్నేహ వెకేషన్‌ ఫొటోలు వైరల్!

అల్లు అర్జున్‌ మొన్నీమధ్య వరకు అంటే ‘పుష్ప’ వచ్చేంతవరకు అందరూ స్టైలిష్‌ స్టార్‌ అని పిలిచేవారు. టాలీవుడ్‌ సినిమాల స్టైల్‌కి కొత్త ఫ్లేవర్లు అందించిన హీరో అతను. సినిమా సినిమాకూ కంటెంట్‌తోపాటు, స్టైల్‌ను కూడా యాడ్‌ చేస్తూ వచ్చాడు. అయితే ఇప్పుడు ఆ బిరుదు ఖాళీగా ఉంది. ఐకాన్‌ స్టార్‌గా బన్నీ రూపాంతరం చెందడంతో ఆ బిరుదు ఖాళీనే. అయితే ఇప్పుడు ఆ బిరుదు బన్నీ భార్య స్నేహ రెడ్డికి ఇస్తే బాగుండు అంటున్నారు ఫ్యాన్స్‌.

పెళ్లి అవ్వడానికి ముందు నుండే బన్నీ భార్య సోషల్‌ మీడియాలో యాక్టివ్‌. స్నేహితులతో సరదా పార్టీలు, ఆ ఫొటోలు వైరల్‌ కామన్‌గా ఉండేవి. అయితే పెళ్లి అయ్యాక కొన్ని రోజులు వీటికి గ్యాప్‌ వచ్చింది. అయితే ఇటీవల స్నేహ తిరిగి యాక్టివ్‌ అయ్యారు. టూర్లు, ట్రిప్‌లు, పార్టీలు, ఫొటో షూట్‌లు.. చాలానే వస్తున్నాయి ఆమె నుండి. ఆ పిక్స్‌ బాగా వైరల్‌ అవ్వడం కూడా తెలుసు. తాజాగా మరోసారి స్నేహ నుండి కొత్త ఫొటోలు బయటకు వచ్చాయి. ఇంకేముంది మళ్లీ వైరల్‌ షురూ.

ప్రస్తుతం అల్లు అర్జున్ సతీమణి స్నేహతో కలసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశారు. ఈ వెకేషన్‌లో అల్లు స్నేహ, బన్నీ మాత్రమే కాదు వారి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉన్నారు. ఆ ఫొటోల్లో బన్నీ వైట్‌ అండ్‌ వైట్‌తో అదరగొట్టగా.. స్నేహ మల్టీకలర్‌ లాంగ్‌ డ్రెస్‌తో వావ్‌ అనిపించింది. మరో ఫొటోలో అల్లు అర్జున్ తన భార్యతో ఓ రొమాంటిక్ సెల్ఫీకి ఫోజు ఇచ్చాడు కూడా.

ఇదంతా చూసిన అభిమానులు బన్నీ వదిలేసిన స్టైలిష్‌ స్టార్‌ బిరుదును స్నేహకి ఇస్తే సరిపోతుంది కదా అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మన దగ్గర హీరోల భార్యలకు బిరుదులు ఇచ్చే సంస్కృతి అయితే లేదు. ఉంటే కచ్చితంగా ఇచ్చేసేవారు. చూద్దాం స్నేహా రెడ్డితో ఈ స్టైల్‌ మొదలుపెడతారేమో.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu sneha
  • #Allu Sneha Reddy
  • #Bunny

Also Read

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

జియో హాట్‌ స్టార్ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘సేవ్ ది టైగర్స్ – సీజన్ 3’ .. పోస్టర్ రిలీజ్

related news

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

Allu Aravind – Sneha: శ్రీతేజ్‌ ఇంటికి స్నేహ.. కొత్త హామీ ఇచ్చిన అల్లు అరవింద్‌

trending news

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

Veerabhadrudu Collections: ‘వీరభద్రుడు’.. రెండో వీకెండ్ కూడా కుమ్మేసేలా ఉంది

11 mins ago
Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Drishyam 3: ‘దృశ్యం 3’ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

22 mins ago
Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

Peddi: బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

7 hours ago
Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

Ram Charan: బూమ్రా ఫుట్-బాల్ ప్లేయరా.. ట్రోలర్స్ కి దొరికేసిన చరణ్

20 hours ago
Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

Colony Circus Review in Telugu: ‘కాలనీ సర్కస్'(కథా సుధ) సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

5 mins ago
Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

Anirudh Ravichander : స్పెయిన్ లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్.. అనిరుద్ మ్యారేజ్ పై వస్తున్న వార్తల్లో నిజమెంత ?

1 day ago
Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: సూపర్ హిట్ లిస్టులో చేరిన ‘వీరభద్రుడు’

2 days ago
OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

2 days ago
Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Ugly Story Review in Telugu: అగ్లీ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version