Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Naveen Chandra: టాలీవుడ్‌లో ఇప్పుడు బిజియెస్ట్‌ యాక్టర్‌ అంటే నవీన్‌ చంద్రయేనా?

Naveen Chandra: టాలీవుడ్‌లో ఇప్పుడు బిజియెస్ట్‌ యాక్టర్‌ అంటే నవీన్‌ చంద్రయేనా?

  • October 5, 2023 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naveen Chandra: టాలీవుడ్‌లో ఇప్పుడు బిజియెస్ట్‌ యాక్టర్‌ అంటే నవీన్‌ చంద్రయేనా?

టాలీవుడ్‌లో వెర్సటైల్‌ యువ నటులు చాలా తక్కువమందే ఉన్నారని చెప్పాలి. ‘నేను హీరోను, హీర పాత్రలు మాత్రమే వేస్తాను’ అని గిరి గీసుకుని ఉంటారు కొంతమంది.. వాళ్ల నటన ఎంత వెర్సటైల్‌గా ఉన్నా అలా అనలేం. ఇప్పుడు దీని గురించి ఎందుకు అంటే అలాంటి ఓ వెర్సటైల్‌ నటనను, సినిమాల ఎంపికను చూపించే ఓ నటుడి గురించి ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. ఆ విషయం మీరూ వింటే అవాక్కవుతారు పక్కాగా.

ఏంటీ యూట్యూబ్‌ టైటిల్ పెట్టాం అనుకుంటున్నారా? వార్త చదువుదురు మీకే తెలుస్తుంది. నవీన్‌ చంద్ర తెలుసు కదా ప్రస్తుతం ‘మధు’సూధనరావు వేషంలో ఉన్నాడు. ‘మంత్‌ ఆఫ్‌ మధు’ పేరుతో చేసిన ఓ సినిమాను రిలీజ్‌ చేస్తుండటతో ఆ ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నాడు. అయితే ఆ సినిమా గురించి చెబుతూ చెబుతూ తన కెరీర్‌ గురించి మాట్లాడాడు. తాను ఎన్ని సినిమాలు చేస్తున్నది, ఎన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నది లాంటి విషయాలు చెప్పుకొచ్చాడు.

ఆ మాటలు విన్నవాళ్లు ‘అవునా అన్ని సినిమాలు లైన్‌లో ఉన్నాయా?’ అని అనుకుంటున్నారు. అంతకంటే ముందు ‘మంత్‌ ఆఫ్‌ మధు’ సంగతి చూద్దాం. కలర్స్‌ స్వాతి జంటగా నటించిన ఆ చిత్రాన్ని శ్రీకాంత్‌ నాగోతి తెరకెక్కించారు. అదృష్టం పరీక్షించుకోవడానికి ఈ నెల 6న సినిమా థియేటర్లలోకి వస్తోంది. సినిమా ప్రచారం విషయంలో అయితే టీమ్‌ భలే పట్టుదలతో చేస్తోంది. వరుస ప్రెస్‌ మీట్‌లు, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు టీమ్‌.

ఇక అసలు విషయానికొస్తే… (Naveen Chandra) నవీన్‌చంద్ర హీరోగా చేసిన ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయట. అయితే అవేంటి అనేది తెలియడం లేదు. ఇక విలన్‌గా అయితే మూడు సినిమాలు చేస్తున్నాడట. అలాగే సహాయ నటుడిగా ఐదు పిక్చర్లున్నాయి అని చెప్పాడు. అంటే 14 సినిమాలతో నవీన్‌ చంద్ర లైనప్‌ ఉంది. అందులో రామ్‌ చరణ్‌ – శంకర్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ ఒకటి. మిగిలిన సంగతి చూడాలి.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naveen Chandra

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 hour ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

6 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

21 hours ago
Varun Sandesh and Shweta Basu: మూడో ప్రాజెక్ట్‌కి  రెడీ అవతున్న ‘కొత్త బంగారు లోకం’ జోడీ…

23 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version