Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ కూడా ఓ గేమ్ చేంజర్ మూవీనే…!

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ కూడా ఓ గేమ్ చేంజర్ మూవీనే…!

  • April 27, 2020 / 02:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ కూడా ఓ గేమ్ చేంజర్ మూవీనే…!

కుటుంబ క‌థా చిత్రాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్స్ కొట్టిన విక్టరీ వెంకటేష్ న‌టించిన చిత్రాలు అన్ని విశేషాద‌ర‌ణ పొందాయి. విక్ట‌రి కెరీర్ లో టాప్ 10 చిత్రాలంటే వాటిలో ఖ‌చ్చితంగా ‘ఆడవారిమాటలకు… అర్థాలేవేరులే!’ ఒకటి. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంక‌టేష్‌, త్రిష ల మ‌ద్య వ‌చ్చే ల‌వ్ సీన్స్ చాలా ప్రాముఖ్య‌త క‌లిగివుంటాయి. మెచ్యుర్డ్ పీపుల్స్ మ‌ద్య ప్రేమ ని చూపించారు. అలాగే హీరో త్రండ్రి గా కొటా శ్రీనివాస‌రావు పాత్ర చిర‌కాలం నిలిచిపోతుంది. కొడుకు ప్రేమ‌కొసం అవ‌మాన ప‌డ్డ తండ్రి పాత్ర‌లో ఆయ‌న‌కి ఆయ‌నే సాటి అని చెప్ప‌వ‌చ్చు.. అలాగ్ వెంకటేష్ , కొటా శ్రీనివాస‌రావు ల మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం కామెడిగా వుంటూనే చ‌క్క‌టి ఎమెష‌న్ క‌నెక్ట‌విటి క‌లిగి వుంటుంది.

సాంప్ర‌దాయాల‌కి విలువ‌నిచ్చే కుటుంబ పెద్ద‌గా కె.విశ్వనాథ్, సునీల్, జీవా, క‌ల‌ర్స్‌ స్వాతి, రాజ్యలక్ష్మి, ప్రసాద్ బాబు తదితరులు నటించారు. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, శానం నాగ అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. అల్లంత దూరాన ఆ తార‌క క‌ల్ళేదుట నిలిచిందా ఈ తీరుగా అరుదైన చిన్నారిగా అంటూ యువ‌త హ్రుద‌యాల‌న్ని దొచుకునే సాంగ్స్ అందించారు యువన్ శంకర్ రాజా స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ చార్ట్‌బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. 2007 ఏప్రిల్ 27న విడుదలైన ఈ చిత్రం… నేటితో 13 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

కొన్ని విశేషాలు…

1.విక్ట‌రి వెంకటేష్, త్రిష జంటగా నటించిన తొలి చిత్రమిది. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో ‘నమో… వెంకటేశ’, ‘బాడీగార్డ్’ సినిమాలు వచ్చాయి.

2. ద‌ర్శ‌కుడు సెల్వరాఘవన్, యువన్ శంకర్ రాజా కాంబినేషన్‌లో వెంక‌టేష్ న‌టించిన ఏకైక చిత్రం. ఈ కాంబినేష‌న్ రిపీట్ కొసం చాలా మంది నిర్మాత‌లు ప్ర‌య‌త్నించారు.

3.ఈ సినిమాతో ఉత్తమ నటిగా త్రిష ఫిలింఫేర్‌ను సొంతం చేసుకుంది.

4. ఉత్త‌మ నటుడు గా విక్ట‌రి వెంక‌టేష్, ఉత్తమ మాటల రచయితలు(రమేష్, గోపి) విభాగాల‌లో నంది అవార్డులు సాధించ‌టే కాకుండా ఈ చిత్రానికి ఉత్త‌మ చిత్రంగా నంది వ‌‌రించింది.

5.‘ఖుషి’ విడుదలైన రోజునే… ఆ సినిమాలోని రీమిక్స్ పాటైన “ఆడ‌వారి మాటలకు అర్థాలేవేరులే” టైటిల్‌తో సినిమా రావడం, ఆద‌ర‌ణ పొంద‌డం విశేషం.

6.ఈ సినిమాని తమిళంలో ‘యారడి నీ మోహిని’ పేరుతో రీమేక్ చేసారు. అందులో ధనుష్, నయనతార జంటగా నటించారు. అంతేకాదు… ధనుష్ కెరీర్‌లో తొలి తెలుగు రీమేక్ చిత్రం ఇదే కావడం విశేషం. అలాగే… ఈ సినిమాని క‌న్న‌డం(‘అందు ఇందు ప్రీతి బందు’), బెంగాలీ(‘100%లవ్’), భోజ్‌పురి(‘మెహంది లగాకే రఖ్నా’), ఒడియా(‘ప్రేమ అదై అక్ష్యరా’) భాషల్లోనూ పునర్నిర్మించారు.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adavari Matalaku Ardhale Verule Movie
  • #Trisha
  • #Venkatesh

Also Read

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

Bad Boy Karthik Collections: బ్యాడ్ బాయ్ కార్తీక్.. రెండో రోజు మరింత డౌన్ అయ్యిందిగా

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: బావమరిదికి హీరోయిన్‌ని ఫిక్స్‌ చేసిన అనిల్‌ రావిపూడి.. బావకి ఎవరో తెలుసా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమాకి ముగ్గురు నిర్మాతలా?

trending news

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

6 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

6 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

11 hours ago
Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

1 day ago
Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

Papam Prathap Collections: మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించిన ‘పాపం ప్రతాప్’ వసూళ్లు

1 day ago

latest news

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

NBK 111 : NBK 111 నుంచి నయనతార అవుట్.. ఆ ప్లేస్ లో నటించబోతున్న హీరోయిన్ ఎవరంటే ?

13 hours ago
Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

Siddu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ రెండో వెబ్ సిరీస్… హీరోయిన్, నిర్మాత ఎవరో తెలుసా?

15 hours ago
Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

Parthiban: నో క్యాస్ట్ సర్టిఫికెట్… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటుడు

15 hours ago
Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version