Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఆ తేదీ మాత్రమే మిగిలిందా?

RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఆ తేదీ మాత్రమే మిగిలిందా?

  • September 25, 2021 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR Movie: ఆర్ఆర్ఆర్ కు ఆ తేదీ మాత్రమే మిగిలిందా?

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా తొలిరోజు ఏకంగా 8.50 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా లవ్ స్టోరీ సాధించిన కలెక్షన్లు చూసి దర్శకనిర్మాతలు తమ సినిమాలను త్వరగా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే టాలీవుడ్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ రిలీజైతే కలెక్షన్లపరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత సినిమాను రిలీజ్ చేస్తామని ఆర్ఆర్ఆర్ మేకర్స్ ప్రకటించగా ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. అక్టోబర్ 13వ తేదీన ఆర్ఆర్ఆర్ రిలీజై ఉంటే బాగుండేదని చరణ్, తారక్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజమౌళి సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ ను రిలీజ్ చేయాలని గతంలో భావించినా ప్రస్తుతం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుస్తోంది. కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించే వరకు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రచారాన్ని ఆపేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరోవైపు రామ్ చరణ్ శంకర్ సినిమాతో, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాతో బిజీ కానున్నారు. సంక్రాంతికి ఇప్పటికే మూడు పెద్ద సినిమాలు ఫిక్స్ కావడంతో ఆర్ఆర్ఆర్ సమ్మర్ కు రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం. దాదాపుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #love story
  • #NTR
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

related news

Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

14 Years For Racha: ‘రచ్చ’ కి 14 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Peddi: ‘పెద్ది’కి తమిళనాట ఇబ్బందులు తప్పవా… ఆ స్టార్‌ హీరో సినిమా కూడా అప్పుడే

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Peddi: ‘పెద్ది’ సెకండ్ సింగిల్… ‘రై.. రై.. రా.. రా’ సాంగ్ రివ్యూ

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

trending news

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

43 mins ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

3 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

4 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

21 hours ago
Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

21 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

11 mins ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

1 hour ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

2 hours ago
Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

20 hours ago
Toxic Movie : ‘టాక్సిక్’ విడుదలకు అసలు కారణం యుద్ధం కాదట..?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version