Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Collections » Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

  • January 30, 2026 / 11:26 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anaganaga Oka Raju Collections: 3వ వీకెండ్ ని కూడా కుమ్ముకునేలా ఉంది

నవీన్ పోలిశెట్టి హీరోగా మారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది ఈ సినిమా.

Anaganaga Oka Raju Collections

టీజర్, ట్రైలర్స్ వంటివి ఆకట్టుకోవడం.. అలాగే నవీన్ పోలిశెట్టి వరుస హిట్లతో సూపర్ ఫామ్లో ఉండటం పైగా ప్రమోషనల్ కంటెంట్లో సంక్రాంతి పండుగ వైబ్స్ ఉండటంతో.. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు పెరిగాయి.

anaganaga oka raju

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. పండుగ సెలవులు ముగిసినప్పటికీ ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది.రిపబ్లిక్ డే హాలిడే కూడా ఈ సినిమాకి బాగా కలిసొచ్చినట్టు అయ్యింది. మొత్తంగా 2వ వారం కూడా ఈ సినిమాకి బాగానే కలిసొచ్చింది. 3వ వీకెండ్ కూడా క్యాష్ చేసుకునే అవకాశం పొందింది. ఒకసారి 15 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 11.74 cr
సీడెడ్ 3.91 cr
ఉత్తరాంధ్ర 6.85 cr
ఈస్ట్ 3.48 cr
వెస్ట్ 2.0 cr
గుంటూరు 2.73 cr
కృష్ణా 2.25 cr
నెల్లూరు 1.35 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 34.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.95 cr
ఓవర్సీస్ 8.49 cr
టోటల్ వరల్డ్ వైడ్ 45.75 కోట్లు

‘అనగనగా ఒక రాజు'(Anaganaga Oka Raju) సినిమాకి రూ.27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.28 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 15 రోజులు పూర్తయ్యేసరికి రూ.45.75 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా  రూ.86.91 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటివరకు రూ.17.75 కోట్ల లాభాలు అందించింది.

17వ రోజు కూడా కోటి పైనే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anaganaga Oka Raju
  • #Anaganaga Oka Raju boxoffice
  • #anaganaga oka raju collections
  • #Anaganaga Oka Raju movie
  • #Naveen Polishetty

Also Read

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

Drishyam 3 Collections: ‘దృశ్యం 3’ కి ఇంకో రోజు క్యాష్ చేసుకునే ఛాన్స్

related news

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

హీరో ఎవరైనా కావొచ్చు.. హీరోయిన్‌ మాత్రం ఆమెనే.. స్పెషల్‌ ఏంటో?

trending news

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

4 hours ago
Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

5 hours ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

6 hours ago
This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

10 hours ago
Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘బ్లాస్ట్ జోన్’

1 day ago

latest news

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

10 hours ago
Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

12 hours ago
Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

Toxic: సెట్‌లో ఎవరికీ హలో కూడా చెప్పొద్దన్నారట… ఇలా కూడా అంటారా?

12 hours ago
RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

13 hours ago
Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

Tollywood: మే నెల ప్రాగ్రెస్.. డబ్బింగ్ సినిమాలే ప్రాణం పోశాయి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version