Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అనసూయ కామెంట్స్…!

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అనసూయ కామెంట్స్…!

  • August 19, 2020 / 04:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై అనసూయ కామెంట్స్…!

స్టార్ యాంకర్ అనసూయ గురించి ఆమె క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓ జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి .. అటు తరువాత స్టార్ యాంకర్ గా ఎదిగింది. ఇక ‘క్షణం’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో అద్బుతమైన నటి… అని కూడా ప్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఓ పక్క ‘జబర్దస్త్’ వంటి షో లు చేస్తూనే మరోపక్క సినిమాల్లో కూడా తనకు నచ్చిన పాత్రలను పోషిస్తూ వస్తోంది. సినిమాలకు సంబంధించి ప్రీ రిలీజ్ వేడుకలలో కూడా అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె అలీ హోస్ట్ వ్యవహరిస్తున్న ఓ షోలో గెస్ట్ గా పాల్గొంది. ఈ నేపధ్యంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా టైములో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బందులకు గురైనట్టు కామెంట్స్ చేసి షాక్ ఇచ్చింది అనసూయ. ‘ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పార్టీ పాట కోసం నన్ను సంప్రదించారు. కానీ అప్పటికీ నేను రెండోసారి ఆరు నెలలు గర్భవతిని. దీంతో పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో యాక్ట్ చేయలేకపోయాను. కొద్ది రోజుల తరువాత సినిమా రిలీజైంది.

Anchor Anasuya gets emotional in ali show1

ఆ టైంలోనే నేను సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చాను. అయితే ‘అత్తారింటికి దారేది’ లో ఆ పార్టీ సాంగ్ లో యాక్ట్ చెయ్యనందుకు సంతోష పడుతున్నాను’ అని ఓ కామెంట్ చేసాను. ‘గుంపులో గోవిందా’ అన్నట్టు ఆ పాట చెయ్యడం వల్ల నాకు కలిసొచ్చేది ఏమీ లేదు అనేది నా ఉద్దేశం.దీంతో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ నన్ను సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోల్ చేేసారు.దాంతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను’ అంటూ చెప్పుకొచ్చింది అనసూయ.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya Bharadwaj
  • #pawan kalyan

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

3 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version