Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Gallery » Anasuya: అనసూయ 39వ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.!

Anasuya: అనసూయ 39వ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.!

  • May 17, 2024 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: అనసూయ 39వ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్.!

మే 15 న అనసూయ  (Anasuya Bhardwaj)  తన 39వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఆమెకు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. ఆమెను అభిమానించే వారితో పాటు విమర్శించేవారు కూడా అందులో భాగమే. అయినప్పటికీ అందరూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది అనసూయకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ క్రమంలో అనసూయ నటిస్తున్న కొన్ని సినిమాల నుండి ఆమె లుక్స్ కి సంబంధించిన పోస్టర్స్ వదిలారు కొందరు నిర్మాతలు.

ఇందులో భాగంగా ‘పుష్ప 2 ‘  (Pushpa 2)  నుండి విడుదల చేసిన అనసూయ లుక్ పోస్టర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దాక్షాయణిగా అనసూయ ఆ పోస్టర్లో ‘పుష్ప’ మొదటి భాగాన్ని మించి పవర్ ఫుల్ గా కనిపించింది అని చెప్పాలి. అలాగే చాలా రా..గా కనిపించింది అని కూడా చెప్పవచ్చు. ఇదిలా ఉండగా.. అనసూయ తన 39 వ పుట్టినరోజుని సింపుల్ గా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విద్య వాసుల అహం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 థియేటర్లలో ఉండగానే ఓటీటీకి వచ్చేస్తున్న 'కృష్ణమ్మ'
  • 3 విడాకుల పై ట్రోలింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేసిన జీవీ ప్రకాష్ మాజీ భార్య

తన భర్త, పిల్లలతో కలిసి చిన్న టూర్ వేసింది. కాసేపు వర్క్ లైఫ్ ను పక్కన పెట్టేసి అక్కడ బాగా చిల్ అయ్యి వచ్చింది అని చెప్పవచ్చు. అలాగే తన బర్త్ డే టూర్ కి సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్ ను కూడా అనసూయ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Susank Bharadwaj (@susank.bharadwaj)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Pushpa 2

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

4 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

4 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version