Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: చుప్‌కీ చుప్‌కీ లవ్ స్టోరీ చెప్పేసిన అనసూయ!

Anasuya: చుప్‌కీ చుప్‌కీ లవ్ స్టోరీ చెప్పేసిన అనసూయ!

  • September 19, 2021 / 04:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: చుప్‌కీ చుప్‌కీ లవ్ స్టోరీ చెప్పేసిన అనసూయ!

బుల్లితెర యాంకర్ అనసూయ బుల్లితెర ఆఫర్లతో పాటు వెండితెర ఆఫర్లతో బిజీగా ఉన్నారు. జబర్దస్త్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే పుష్ప సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో అనసూయ నటిస్తున్నారు. తాజాగా అనసూయ స్టార్ కొరియోగ్రాఫర్లలో ఒకరైన శేఖర్ మాస్టర్ నిర్మిస్తున్న టెర్రస్ లవ్ స్టోరీ అనే వెబ్ సిరీస్ కు సోషల్ మీడియా ద్వారా ప్రమోషన్ చేశారు. తన వ్యక్తిగత జీవితం గురించి అనసూయ వీడియోలో ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు..

తాను సత్యకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీ అయిన టెర్రస్ లవ్ స్టోరీ గ్లింప్స్ ను చూశానని అయితే తన పర్సనల్ లైఫ్ లో మాత్రం టెర్రస్ లవ్ స్టోరీ లేదని అనసూయ అన్నారు. తాను చాలా పద్ధతిగా ఉంటానని మేడపైకి వెళ్లి బట్టలు తీసుకొని వచ్చేదానినని అనసూయ చెప్పుకొచ్చారు. నాన్న చాలా స్ట్రిక్ట్ అని మేడపైకి కూడా వెళ్లనిచ్చే వాళ్లు కాదని అనసూయ తెలిపారు. నాన్న రాజకీయ నాయకుడు కావడంతో పాటు ముగ్గురం ఆడపిల్లలు కావడంతో అలా చేసేవారని అనసూయ వెల్లడించారు..

నాకు టెర్రస్ లవ్ స్టోరీ లేకపోయినా ఆ లవ్ స్టోరీ ఎలా ఉంటుందో ఈ క్యూట్ టెర్రస్ లవ్ స్టోరీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నానని అనసూయ పేర్కొన్నారు. మీలో చాలామంది పక్కింటి వాళ్లు, ఎదురింటి వాళ్ల కోసం చుప్‌కీ చుప్‌కీ పైకి వెళ్లి బట్టలను తడిపి మరీ ఎండేసిన సందర్భాలు ఉంటాయని అనసూయ అన్నారు. సినిమాల్లో నిజజీవితంలో జరిగిన సంఘటనలనే చూపిస్తారని అదే సమయంలో సినిమాల్లో జరిగే ఘటనలు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని అనసూయ చెప్పుకొచ్చారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Anchor Anasuya

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

21 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

23 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version