Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya: ‘పుష్ప’ మీద వైరల్‌ కామెంట్స్‌… నాలుక కరుచుకున్న అనసూయ.. కానీ…!

Anasuya: ‘పుష్ప’ మీద వైరల్‌ కామెంట్స్‌… నాలుక కరుచుకున్న అనసూయ.. కానీ…!

  • November 9, 2023 / 11:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: ‘పుష్ప’ మీద వైరల్‌ కామెంట్స్‌… నాలుక కరుచుకున్న అనసూయ.. కానీ…!

సోషల్‌ మీడియాలో అనసూయ రూటే సెపరేట్‌. ఎందుకు, ఎప్పుడు, దేని గురించి మాట్లాడుతుందో తెలియదు కానీ.. టాపిక్‌ ఎత్తుకుంది అంటే ఆ సంగతి తేల్చేంతవరకు వదిలిపెట్టదు. ఇప్పుడు ఆమె ఎక్కడో, ఎందుకో మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అయితే ఎప్పటిలాగానే, చాలామంది సినిమా వాళ్లు తరహాలోనే ‘నేనెప్పుడు అన్నాను.. నాకేం తెలియదు.. అయినా కావాలనే ఎవరో ఇలా చేసేశారు’ అంటూ కంప్లీట్‌ చేసేసింది. కానీ నెటిజన్లు మాత్రం ‘మీరు అన్న మాటలు ఇవే’ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ ఏమైందంటే?

అల్లు అర్జున్‌కు జాతీయ పురస్కారం అందించిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి భారీ విజయాన్ని అందుకుంది. పాన్‌ ఇండియా లెవల్‌లో ఓ ఊపు ఊపేసింది. ఆ సినిమాలో అనసూయ దాక్షాయిణి పాత్రలో కనిపించింది. ఇప్పుడు చిత్రీకరణ జరుపుకుంటున్న రెండో భాగంలోనూ అనసూయ నటిస్తోంది. అయితే తొలి భాగం గురించి అనసూయ అన్నట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. వాటికి క్లారిటీ ఇచ్చినా క్లియర్‌ అయ్యేలా కనిపించడం లేదు.

‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ను అల్లు అర్జున్‌ తీసుకున్నారు. డ్యాన్స్‌ మూమెంట్స్‌పై వచ్చిన కామెంట్స్‌ను పరిగణనలోకి తీసుకుని ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో మరింత దృష్టి పెట్టనున్నారు. తొలి భాగంలో లోపాలను కూడా గుర్తించి, అలాంటివి రెండో భాగంలో రిపీట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే తన పాత్ర విషయంలోనూ ఆయనకు ఫిర్యాదు వచ్చిందని అనసూయ చెప్పుకొచ్చింది అన్నట్లు వార్తలొచ్చాయి. దీంతో ఇలా ఎందుకు అన్నారు అంటూ ఆరా తీయడం ప్రారంభించారు సినీ జనాలు.

అయితే అనసూయ (Anasuya) ఆ వార్తలను కొట్టిపడేశారు. నేను అన్నాను అంటున్న మాటల్లో ఎలాంటి నిజం లేదు. నేనసలు అలా చెప్పలేదు. నా వ్యాఖ్యలను ఎవరో తారుమారు చేశారు అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె ‘పుష్ప’ గురించి ఆమె మాట్లాడిన విషయాల వీడియోను కొంతమంది ఆమె ట్వీట్‌ కిందే పోస్ట్‌ చేశారు. దీంతో ఎందుకిలా మాట్లాడింది, ఎందుకు నో అంటోంది అనేది తెలియాల్సి ఉంది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Pushpa

Also Read

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

related news

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: 42 రూల్స్.. అల్లు అర్జున్ టీం ఆమెను బ్లాక్ మెయిల్ చేసిందా

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: ఈ మాత్రం దానికే పరువు నష్టం దావా అవసరమా బన్నీ

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

trending news

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

5 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

5 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

5 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

5 hours ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

7 hours ago

latest news

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

40 mins ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

49 mins ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

60 mins ago
కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

కోలీవుడ్‌కి వెళ్తున్న ‘బేబీ’.. ఆ హీరోయిన్లలా మెప్పిస్తుందా?

1 hour ago
Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version