Anasuya: హీరోలపై యాంకర్ అనసూయ కామెంట్స్ వైరల్!

  • May 3, 2023 / 11:49 AM IST

టాలీవుడ్ స్టార్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జబర్ధస్త్షో లో అనసూయ యాంకర్ కు ఆ షోలో ఎంట్రీకి అభిమానులు ఉన్నారు. ఆ షో వల్ల అనసూయ ప్రతికి ఇంటికి పరిచయం అయ్యింది. బుల్లితెరపై పలు షోలలో కనపించి తన అందంతో మేస్మరైజ్ చేసింది.. అనసూయ ఏ విషయాన్ని అయినా సూటిగా స్పష్టంగా అడిగేస్తుంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరొచ్చింది.

తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో (Anasuya) అనసూయ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై పెద్దగా కనిపించడం లేదు తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫుల్ గా సినిమాలపైనే పెట్టేసింది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకుంది అనసూయ. ఇప్పుడు పుష్ప 2 చిత్రంలో అనసూయ నటిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రకారును తన గ్లామరస్ ఫోటోలతో అట్రాక్ట్ చేస్తోంది.

ఇక ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న అన్యాయంపై ఆమె స్పందిస్తూ ఉంటుంది. తాజాగా అనసూయ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా పురుషాధిక్యమే నడుస్తోంది. ఇక్కడ హీరోలను ఆధారం చేసుకుని సినిమాలు చేస్తుంటారు. అంతేకానీ హీరోయిన్లను ఇక్కడ ఎక్కువగా పట్టించుకోరు. పైగా వాళ్లకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. కేవలం మేము సాయం కోసం అరవాలి. అప్పుడు హీరోలు వచ్చి కాపాడతారు.

ఇంతే తప్ప ఇక్కడ ఇంకేం ఉండదు. సినిమాల్లో వారు అవి నొక్కితే నొక్కించుకోవాలి తప్ప. మేం మాట్లాడకూడదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అనసూయ. ప్రస్తుతం అనసూయ హీరోలపై చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి అనుసూయ సినిమాల్లో లేడీ ఓరియెంట్ వంటి చిత్రాలు తీస్తూ..సినిమాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తూ బీజీగా జీవితాన్ని గడుపుతోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus