ఫ్యామిలీతో కలిసి అడవుల్లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. వైరల్ అవుతున్న ఫోటోలు , వీడియోలు!

అనసూయ బుల్లితెర పై కనిపించడం తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె సినిమాలకే మొదటి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఈ మధ్యనే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘మైఖేల్’ మూవీలో ఓ ప్రాముఖ్యమైన పాత్రను పోషించిన ఆమె ప్రస్తుతం ‘ఫ్లాష్ బ్యాక్’ ‘పుష్ప 2’ సినిమాల్లో నటిస్తోంది. ‘రంగమార్తాండ’ ఉగాదికి రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో అనసూయకు నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కిందని చెప్పాలి.

వీటితో పాటు సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ‘అరి’ మూవీలో కూడా ఈమె నటించింది. అది కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ మూవీలో అనసూయ పాత్ర ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిత్యం తన లేటెస్ట్ ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తుంది ఈ అమ్మడు.

ప్రస్తుతం ఈమె ఫ్యామిలీతో కలిసి అడవుల్లో వైల్డ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ అమ్మడు. ఆమె ఫ్యామిలీ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus