Anasuya Father: అనారోగ్యంతో అనసూయ తండ్రి కన్నుమూత!
- December 5, 2021 / 01:05 PM ISTByFilmy Focus
ప్రముఖ యాంకర్, నటి అనసూయ తండ్రి తండ్రి సుదర్శన్ రావు(63) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… హైదరాబాద్‌లోని తార్నాకలో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు సమాచారం. ఈ రోజు పరిస్థితి విషమించడంతో చనిపోయారు. దీంతో అనసూయ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

అనసూయ తండ్రి సుదర్శన్ ఓ వ్యాపారవేత్త. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పాటు యాక్టివ్ మెంబర్‌గా పని చేశారు. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో యూత్ కాంగ్రెస్ పబ్లిసిటీ సెక్రటరీగా సుదర్శన్‌రావు వ్యవహరించారు. తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నారట సుదర్శన్. అనసూయను ఆర్మీకి పంపాలని ఆయన అనుకున్నారట. కానీ అనసూయ సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చింది.
అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!
















