Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Anasuya: వాళ్ళు నన్ను ఏసుకున్నారు.. అన్నవాళ్ళ నోరే కంపు: అనసూయ

Anasuya: వాళ్ళు నన్ను ఏసుకున్నారు.. అన్నవాళ్ళ నోరే కంపు: అనసూయ

  • May 11, 2023 / 08:42 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: వాళ్ళు నన్ను ఏసుకున్నారు.. అన్నవాళ్ళ నోరే కంపు: అనసూయ

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమా నుండి ఇటీవల ఓ పోస్టర్ రిలీజ్ అయ్యింది. అందులో విజయ్ దేవరకొండ పేరు పై ‘ది’(The) అని ఉంది. దీనికి అనసూయ ‘బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం’.. అంటూ రాసుకొచ్చింది. దీంతో ఆమెపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. నిన్న విజయ్ దేవరకొండ పుట్టినరోజు కావడంతో అనసూయని ఇంకాస్త ఎక్కువగా టార్గెట్ చేశారు. అయితే అనసూయ విజయ్ దేవరకొండని టార్గెట్ చేయడం అనేది కొత్త విషయం కాదు.

‘అర్జున్ రెడ్డి’ ‘లైగర్’ సినిమాల టైం నుండి వార్తల్లో నిలవడానికో ఏమో ఫేమస్ సెలబ్రిటీ అయిన విజయ్ దేవరకొండ పై పరోక్షంగా కామెంట్లు చేస్తూనే ఉంది. నిన్న దర్శకుడు హరీష్ శంకర్ ‘ది’ అంటూ విజయ్ దేవరకొండని రకరకాలుగా పొగుడుతూ ట్వీట్ వేయడం.. అభిమానులు మళ్ళీ అనసూయని టార్గెట్ చేయడానికి ఉపయోగపడినట్టైంది. దీంతో అనసూయ ఓ లైవ్ వీడియోని చేసి అందులో తన కడుపుమంటని బయట పెట్టింది.

‘పలనా హీరో అభిమానులు అనసూయని వేసుకున్నారు’ ‘ఏడిపించారు అనసూయని’ అని మీడియా వాళ్ళు హెడ్ లైన్స్ పెడుతున్నారు. మా లాంటి పబ్లిక్ ఫిగర్స్,పేరున్న వాళ్ళు, ఫేమస్ అవుతున్న వాళ్ళ పై వార్తలు రాసి పొట్టనింపుకునేవాళ్ళు.. ‘పడ్డవాళ్ళు ఎప్పుడూ చెడ్డవాళ్ళు కాదు, అన్న వాడి నోరే కంపు.. అది రాయండి’. అంటూ ఈమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anasuya Bharadwaj
  • #Vijay

Also Read

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

related news

Vishal: ఆ యూట్యూబర్ల మీద యాక్షన్‌ తీసుకోండి: సీఎంకు విశాల్‌ రిక్వెస్ట్‌

Jana Nayakudu Collections: నెగిటివ్ టాక్ వచ్చినా.. పర్వాలేదనిపించిన ‘జన నాయకుడు’ ఫస్ట్ డే కలెక్షన్స్

Jana Nayakudu: ‘జన నాయకుడు’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

trending news

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

Hushar Pittalu Review in Telugu: హుషారు పిట్టలు సినిమా రివ్యూ & రేటింగ్!

28 mins ago
Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

Pallaburusu Review in Telugu: పళ్ళబురుసు సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam Review in Telugu: మకుటం సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదాలు తీసుకున్న టీటీడీ ఎస్విబిసి చైర్మన్ శ్రీధర్ వర్మ

14 hours ago
Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago

latest news

Yash: కియారకు బాడీగార్డ్‌గా మారిపోయాం: యశ్‌ కామెంట్స్‌ వైరల్‌

59 mins ago
Anirudh: అనిరుథ్‌ నోట పెళ్లి మాట.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమెతో పెళ్లి హింట్‌ ఇచ్చాడా?

2 hours ago
Sridevi Biopic: శ్రీదేవి బయోపిక్‌కి రంగం సిద్ధం.. అన్ని విషయాలు చెబుతారా?

3 hours ago
George Krish: కొబ్బరికాయ కొట్టిన రోజే.. టైటిల్‌.. రిలీజ్‌ డేట్‌.. డిస్ట్రిబ్యూటర్‌లు.. ఏంటీ మాస్‌

15 hours ago
Shakeela: ఫోన్‌ ఎక్కువ సేపు వాడుతున్నారా? షకీలాకు ఏమైందో తెలుసుకోండి మరి!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version