Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » అదరగొట్టిన భారతీయ నటి.. కాన్స్‌లో ఉత్తమ నటిగా పురస్కారం!

అదరగొట్టిన భారతీయ నటి.. కాన్స్‌లో ఉత్తమ నటిగా పురస్కారం!

  • May 27, 2024 / 08:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అదరగొట్టిన భారతీయ నటి.. కాన్స్‌లో ఉత్తమ నటిగా పురస్కారం!

ప్రతిష్ఠాత్మక కేన్స్‌ వేదికపై ఓ భారతీయ సినిమా అరుదైన ఘనత సాధించింది. భారతీయ నటి అనసూయ సేన్‌గుప్తా 77వ కాన్స్‌ చలనచిత్రోత్సవాల్లో ‘అన్‌ సర్టెయిన్‌ రిగార్డ్‌’ అనే విభాగంలో ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది. బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించిన ‘ది షేమ్‌లెస్‌’ అనే హిందీ సినిమాలో నటనకుగాను అనసూయ ఈ అవార్డు అందుకుంది. అలా ఈ విభాగంలో పురస్కారం అందుకున్న తొలి భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.

కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌గుప్తా జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. 2009లో అంజన్‌ దత్‌ తెరకెక్కించిన ‘మ్యాడ్లీ బంగాలీ’తో సహాయనటిగా తెరపైకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టాలని 2013లో ముంబయికి వచ్చేసింది. కొన్ని చిన్నచిన్న పాత్రల్లో నటించినా.. చెప్పుకోదగ్గ అవకాశాలేమీ అందుకోలేకపోయింది. దీంతో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా మారింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'కల్కి 2898AD : 'బుజ్జి' ఇంట్రో వీడియో వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'భారతీయుడు2' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అసిస్టెంట్ డైరెక్టర్ ప్రవర్తనపై.. క్లాస్ పీకిన కాజల్.. ఏమైందంటే?

‘సాత్‌ ఊంఛాకే’, ‘ఫర్గెట్‌ మి నాట్‌’, ‘మసాబా మసాబా’ తదితర సినిమాలకు ఆమె పని చేసింది. అనసూయకు నటనతో పాటు రైటింగ్‌, ఆర్ట్‌లో టాలెంట్‌ ఉండటాన్ని గమనించిన యశ్‌దీప్‌ ఆమెను ప్రేమించారు. తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. దాదాపు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో ఫేస్‌బుక్‌ ద్వారా దర్శకుడు అనసూయకు కాన్‌స్టాంటిన్ పరిచయమయ్యారు. 2020లో అలా ‘ది షేమ్‌లెస్‌’ సినిమా ఆడిషన్‌కి పిలిచారు. ఆమె ఓకే అవ్వడంతో మహారాష్ట్ర, దిల్లీ, నేపాల్‌లో సినిమా చిత్రీకరించారు.

ఇక ‘ది షేమ్‌లెస్‌’ కథ చూస్తే.. ఇద్దరు వేశ్యల కథ ఇది. దేవదాసీ వ్యవస్థతో ఇబ్బందులు పడ్డ రేణుక దిల్లీలోని ఒక వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడ అనుకోని పరిస్థితుల్లో ఒక పోలీసును చంపేస్తుంది. దీంతో అక్కడి నుండి వేరే రాష్ట్రానికి పారిపోయి మరో వేశ్యావాటికకు చేరుతుంది. అక్కడే దేవిక అనే బాలిక పరిచయవుతుంది. రేణుక ఎలా అండగా నిలబడింది అనేదే కథ. రేణుక అనే పాత్రలో అనసూయ నటించింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya Sengupta

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

trending news

13 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

15 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

16 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

1 day ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

1 day ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

19 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version