Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Anasuya: కొత్త సంవత్సరం వేళ అనసూయ నుండి షాకింగ్‌ వీడియో… అందులో ఏముందంటే?

Anasuya: కొత్త సంవత్సరం వేళ అనసూయ నుండి షాకింగ్‌ వీడియో… అందులో ఏముందంటే?

  • January 2, 2024 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: కొత్త సంవత్సరం వేళ అనసూయ నుండి షాకింగ్‌ వీడియో… అందులో ఏముందంటే?

‘నేను ఏమైనా అనొచ్చు… మీరు మాత్రం నన్ను జోక్‌గా అయినా సరే ఏమీ అనకూడదు. అంటే ఊరుకునేది లేదు’… ఈ మాట ఎవరైనా అంటే మీకు ఏమనిపిస్తుంది. కోపమొస్తుంది కదా. ఒకవేళ ఇలాంటి కోపం ఎవరిమీదైనా వస్తే చూపించుకోండి కానీ.. అనసూయ మీద చూపించొద్దు. ఎందుకంటే తిరిగి ఆమె రివర్స్‌లో మనల్ని అంటుంది కాబట్టి. ఇన్నాళ్లూగా ఆమెను సోషల్‌ మీడియాలో ఎందుకు అలా ట్రోలింగ్‌ చేస్తున్నారో అర్థం కానివాళ్లు ఆమె లేటెస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వీడియో చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది.

సమాజంలో ప్రతి విషయం మీద స్పందించే సెలబ్రిటీల్లో యాంకర్‌, నటి (Anasuya) అనసూయ ఒకరు. సమాజం పట్ల తనకున్న కేరింగ్‌ అలాంటిది అని చెబుతుంటుంది ఆమె. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం బూతులు, అనవసర పదాలు చాలానే వాడేస్తుంటుంది. నెటిజన్లు ఏమన్నా అంటారేమో అని ‘జోక్‌’ అంటూ పోస్ట్‌కి టైటిల్‌ పెట్టింది. ఆమె వీడియోలో ఏం చెప్పింది, ఏం మాట్లాడింది అని రాయడానికి పాత్రికేయ భాష సరిపోదు. అందుకే వినే తెలుసుకోవాలి.

న్యూ ఇయర్ సందర్భంగా తన హేటర్స్ అందరికీ డెడికేట్ చేస్తూ ఒక రీమిక్స్‌ రీల్‌ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అనసూయ. ఎవరో రీల్‌ను తన వీడియోతో రీమిక్స్‌ చేసి ఆ వీడియో రూపొందించింది. అందులో చెప్పేదంతా సీరియస్‌ కంటెంట్‌ అయితే… జోక్‌ చేస్తున్నా అంటూ టైటిల్‌ పెట్టింది. ‘‘2023లో నా వల్ల ఎవరైతే ఇబ్బందిపడ్డారో, నా మాటల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎవరినైతే నేను బాధపెట్టానో మీ అందరికీ.. అంటూ మాట్లాడుతుంది. మధ్యలో మాడ్యులేషన్‌ మార్చింది.

‘‘వాళ్లందరికీ మంచిగయ్యింది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నెక్ట్స్ ఇయర్ కూడా ఇలాగే రిపీట్ చేస్తే… ’’ అంటూ ఏదేదో చెప్పింది ఆ వీడియోలో. అందులో అంత విషయం ఏముంది అనే డౌట్ రావొచ్చు. పద్ధతిగా ఉండాలని మాట్లాడే అనసూయ అలాంటి హార్స్‌ లాంగ్వేజ్‌ వాడటమే అక్కడ విషయం అని నెటిజన్లు అంటున్నారు. చూడాలి మరి ఇలాంటి కామెంట్ల గురించి అనసూయ ఏమంటుందో?

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya

Also Read

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

Rashmika, Vijay : హాట్ టాపిక్ అయిన విజయ్, రష్మిక..ల లేటెస్ట్ వీడియో

related news

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

Anasuya: ఆ సుఖం కోసం మూత్రం ఆపుకోవాలి… అనసూయ కామెంట్స్ వైరల్!

trending news

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

Uppu Kappurambu Trailer: స్మశానం ముందు కూడా హౌస్ ఫుల్ బోర్డు.. ట్రైలర్ ఎలా ఉందంటే?

3 hours ago
Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

5 hours ago
Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

Genelia: తాప్సి వంటి వాళ్ళు జెనీలియాని చూసి నేర్చుకోవాలి..!

21 hours ago
Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

Sundeep Kishan: సినీ పరిశ్రమలో మరో విషాదం.. సందీప్ కిషన్ నానమ్మ కన్నుమూత

24 hours ago
Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

Sekhar Kammula: మనిషిగా, దర్శకుడిగా నన్ను నేను ఎక్కువగా అప్డేట్ చేసుకోలేదు- శేఖర్ కమ్ముల

1 day ago

latest news

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

Nagarjuna: ‘కూలీ’ లో తన పాత్రపై ఓపెన్ అయిపోయిన నాగార్జున..!

34 mins ago
Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

Chiranjeevi: హీరోయిన్ దక్ష నగార్కర్ కి బంపర్ ఆఫర్..!

53 mins ago
Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

Akhil Akkineni: మోస్ట్‌ డిస్కస్డ్‌ పాయింట్‌ కథాంశంతో అఖిల్‌ కొత్త సినిమా? రిస్కా?

1 hour ago
‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

‘రుద్రమదేవి’ టు ‘ఆదిపురుష్’… నాసిరకం వి.ఎఫ్.ఎక్స్ తో డిజప్పాయింట్ చేసిన 10 సినిమాలు

2 hours ago
Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

Toxic: హీరోయిన్‌ కోసం ఏకంగా షూటింగ్‌ ప్లేసే మార్చేశారట.. అదీ హీరో అంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version