Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Anasuya: నాకో డౌట్ అంటూ అనసూయ ట్వీట్.. కానీ?

Anasuya: నాకో డౌట్ అంటూ అనసూయ ట్వీట్.. కానీ?

  • October 29, 2021 / 01:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: నాకో డౌట్ అంటూ అనసూయ ట్వీట్.. కానీ?

టాలీవుడ్ స్టార్ యాంకర్ అనసూయ కొన్ని స్కూల్స్ చిన్నారుల భద్రత విషయంలో అనుసరిస్తున్న విధానాల గురించి మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినా అడపాదడపా కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కొన్ని స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమయంలో పిల్లలను పాఠశాలలకు పంపాలంటూ కొన్ని స్కూల్స్ విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే సమయంలో పిల్లల భద్రత గురించి తీసుకునే చర్యలకు సంబంధించి పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి భరోసాను ఇవ్వడం లేదు.

ఈరోజు ఉదయం ఇందుకు సంబంధించి అనసూయ మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. అనసూయ తన ట్వీట్ లో కేటీఆర్ సార్.. కరోనా వల్ల మొదట మనం లాక్ డౌన్ ను ఫాలో కావాల్సి వచ్చింది. దేశంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్ డౌన్ ను తొలగించడం జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. అయితే కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటని అనసూయ ప్రశ్నించారు.

స్కూల్ యాజమాన్యాలు స్కూల్ లో పిల్లలకు ఏమైనా అయితే యాజమాన్యానిది బాధ్యత కాదని అంగీకార పత్రాన్ని ఇవ్వాలని ఒత్తిడిని ఎందుకు తెస్తున్నాయని అనసూయ ప్రశ్నించారు. ఇదెక్కడి న్యాయం.. చెప్పండి సార్? అంటూ అనసూయ చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అనసూయ ట్వీట్ గురించి కేటీఆర్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Dear @KTRTRS Sir.. I want to understand why there was lockdown in the first place..and then there is unlock.. we can be a bit assured that we are all getting vaccinated..but what about the children below the required vaccine age sir?? Why are the schools forcing the parents (1/2)

— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

Konda Surekha, Nagarjuna: నాగార్జున కి సారీ, మినిస్టర్ కొండా సురేఖ ట్వీట్

related news

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ARI: 10 వ రోజు ‘అరి’ కి ఇలాంటి రెస్పాన్స్ ఊహించలేదు.. ఆనందంతో దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ వైరల్

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

ARI: మెసెజ్‌తో మెప్పించిన ‘అరి’ దర్శకుడు

trending news

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

Mowgli Teaser Review: ‘మోగ్లీ’ టీజర్ రివ్యూ… విలనే అట్రాక్టివ్.. మిగతాదంతా..!?

1 hour ago
Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

Shiva: ‘శివ’ సినిమాలో నాగార్జున అన్నకూతురు ఇప్పుడెలా ఉందో.. ఏం చేస్తుందో తెలుసా?

4 hours ago
Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

Prabhas: సరిగ్గా 23 ఏళ్ళ క్రితం సినిమాల్లోకి ప్రభాస్ ఎంట్రీ…. కట్ చేస్తే అదే రోజున రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్!

4 hours ago
Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Chiranjeevi: ‘స్పిరిట్’ లో చిరంజీవి..? క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

6 hours ago
Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

Fauzi Movie: ఫౌజీ కోసం సుధీర్ బాబు కొడుకు కి టాస్క్

8 hours ago

latest news

ENE 2: భయాన్ని బయటపెట్టిన తరుణ్ భాస్కర్ – Filmy Focus

ENE 2: భయాన్ని బయటపెట్టిన తరుణ్ భాస్కర్ – Filmy Focus

35 mins ago
Kamal-Rajini: రజినీకి భారీ రెమ్యునరేషన్.. కానీ కమల్ ‘స్మార్ట్’ కండిషన్!

Kamal-Rajini: రజినీకి భారీ రెమ్యునరేషన్.. కానీ కమల్ ‘స్మార్ట్’ కండిషన్!

49 mins ago
Allari Naresh: 41 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి.. ఎలా చేశారో చెప్పిన అల్లరి నరేశ్‌!

Allari Naresh: 41 రోజుల్లోనే షూటింగ్‌ పూర్తి.. ఎలా చేశారో చెప్పిన అల్లరి నరేశ్‌!

4 hours ago
Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Anu Emmanuel: స్టార్‌ హీరోలతో సినిమాలపై అను ఇమ్మాన్యుయేల్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

4 hours ago
Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

Chiranjeevi: ‘భోళా శంకర్’ జోడీ మరోసారి?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version