Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » విజయ్ దేవరకొండ చిత్రంలో తన పాత్ర పై అనసూయ క్లారిటీ ..!

విజయ్ దేవరకొండ చిత్రంలో తన పాత్ర పై అనసూయ క్లారిటీ ..!

  • January 31, 2019 / 10:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

విజయ్ దేవరకొండ చిత్రంలో తన పాత్ర పై అనసూయ క్లారిటీ ..!

ఒక పక్క హీరోగా వరుస చిత్రాలు చేస్తూనే.. నిర్మాణ రంగం వైపు కూడా అడుగులు వేయబోతున్నాడట మన సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. తనని ‘పెళ్ళి చూపులు’ అనే చిత్రంతో హీరోగా నిలబెట్టిన తరుణ్ భాస్కర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా పెళ్ళి చూపులు’ ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి  చిత్రాలను తెరకెక్కించాడు తరుణ్ భాస్కర్. ‘మహానటి’ చిత్రంలో కూడా ఓ గెస్ట్ రోల్ లో కనిపించాడు. ఇక ప్రస్తుతం పూర్తిస్థాయి నటుడిగా మారబోతున్నాడట తరుణ్ భాస్కర్. విజయ్ దేవరకొండ నిర్మించబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక చకా జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే ఈ చిత్రంలో తరుణ్ భాస్కర్ సరసన హీరోయిన్ గా హాట్ యాంకర్ అనసూయ నటించబోతుందని, సినిమాలో ఆమె పాత్ర చాలా గ్లామరస్ గా ఉండబోతుందని… తరుణ్ భాస్కర్ తో రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉంటాయని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

  • త్రివిక్రమ్, బోయపాటిలపై హేమ సెన్సేషనల్ కామెంట్స్ 
  • ‘మహేష్ 26’ పై కత్రినా క్లారిటీ..!
  • ఆర్య – సయేషా.. పెళ్ళి డేట్ ఫిక్స్..!

అయితే తాజాగా ఈ వార్తల పై స్పందించింది అనసూయ. ఈ విషయం పై అనసూయ స్పందిస్తూ… ” తరుణ్ భాస్కర్ తో నటిస్తున్న మాట నిజమే కానీ.. అది రొమాంటిక్ పాత్ర కాదు. ఇప్పటి వరకూ అలాంటి గ్లామర్ పత్రాలు చేయలేదు.. చేయను కూడా..! అయితే ఈ చిత్రం నా కెరీర్ ని మరింత ముందుకు తీసుకువెళ్ళేలా ఆ పాత్ర ఉంటుంది. త్వరలోనే సినిమా ప్రారంభమవుతుంది… అప్పుడు నా పాత్ర గురించి పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇక అనసూయ ప్రస్తుతం ‘కథనం’ అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఆమె కో – డైరెక్టర్ రోల్ లో కనిపించబోతుందని సమాచారం. ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anchor Anasuya
  • #Anchor Anasuya Bharadwaj
  • #anusuya in rangasthalam
  • #Tarun Bhaskar
  • #vijay devarkonda latest

Also Read

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

trending news

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

2 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

7 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

7 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

8 hours ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

8 hours ago

latest news

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

5 mins ago
ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

57 mins ago
NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

2 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

3 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version