Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Anasuya: తండ్రిని తలచుకుంటూ అనసూయ ఎమోషనల్!

Anasuya: తండ్రిని తలచుకుంటూ అనసూయ ఎమోషనల్!

  • December 15, 2021 / 10:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: తండ్రిని తలచుకుంటూ అనసూయ ఎమోషనల్!

బుల్లితెర యాంకర్ అనసూయకు సంవత్సరం సంవత్సరానికి క్రేజ్ పెరుగుతుండగా వరుసగా సినిమాలలో ప్రయోగాత్మక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల నుంచి అనసూయ ప్రశంసలు పొందుతున్నారు. రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర ద్వారా నటిగా అనసూయ క్రేజ్ ను పెంచుకోగా పుష్ప సినిమాలోని దాక్షయాని పాత్ర నటిగా ఆమెను మరో మెట్టు పైకి ఎక్కిస్తుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా అనసూయ తన తండ్రిని తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం అనసూయ తండ్రి సుదర్శన్ రావు అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు.

అనసూయ తన తండ్రి ఫోటోలను ఫేస్ బుక్ లో షేర్ చేయడంతో పాటు తండ్రితో ఉన్న అనుబంధాన్ని, తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన పనులతో ఎప్పుడూ తండ్రిని గర్వపడేలా చేశానని అనసూయ అన్నారు. మై మోస్ట్ హ్యాండమ్సెట్ పపాజీ.. నువ్వు ఈ జన్మను ఇచ్చినందుకు నా గ్రాటిట్యూడ్ ను ఏ విధంగా చెప్పాలో మాటలు సరిపోవడం లేదని అనసూయ చెప్పుకొచ్చారు. నాన్న మమ్మల్ని మాలా తీర్చిదిద్దాడని ఏం తినాలో ఎలా ఉండాలో

అనే పాఠాలను నేర్పించాడని అనసూయ పేర్కొన్నారు. నాన్నతో గడిపిన క్షణాలను, సమయాన్ని ఎప్పటికీ మరిచిపోలేనని ఆమె చెప్పుకొచ్చారు. అర్దరాత్రి సమయంలో నాన్న మాకు ఇచ్చిన సర్ప్రైజ్ కానుకలను మరిచిపోలేమని అనసూయ పేర్కొన్నారు. నాన్న కోపం, నాన్న పోసెసివ్ నెస్ అన్నీ గుర్తున్నాయని అనసూయ చెప్పుకొచ్చారు. నాన్న అంతులేని ప్రేమను చూశామని మాకు నచ్చిన విధంగా మేం బ్రతకటానికి నాన్న ఎన్నో పాఠాలను నేర్పాడని అనసూయ అన్నారు. మమ్మల్ని ధైర్యవంతురాలిలా నాన్న పెంచాడని అనసూయ పేర్కొన్నారు.

నాన్నను అందరూ టైగర్ దర్శన్ పెహల్వాన్ గా గుర్తుంచుకుంటారని అనసూయ చెప్పుకొచ్చారు. నాన్నపై ప్రేమతో అనసూయ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప సినిమాతో అనసూయ ఖాతాలో మరో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది. అనసూయ లుక్ కొత్తగా ఉండటంతో ఈ సినిమా కోసం ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

4 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

14 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

17 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

19 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

17 hours ago
Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

21 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

1 day ago
Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version