Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Anasuya: మరోసారి అనసూయని గెలికిన నేటిజన్స్.. ఓపిక పట్టండంటూ వార్నింగ్ ఇచ్చిన యాంకర్!

Anasuya: మరోసారి అనసూయని గెలికిన నేటిజన్స్.. ఓపిక పట్టండంటూ వార్నింగ్ ఇచ్చిన యాంకర్!

  • September 9, 2022 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: మరోసారి అనసూయని గెలికిన నేటిజన్స్.. ఓపిక పట్టండంటూ వార్నింగ్ ఇచ్చిన యాంకర్!

యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేని పేరు. గత పది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఆంటీ అనే వివాదంతో అనసూయ వార్తలలో నిలుస్తున్నారు. ఇలా తనని ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేమింగ్ చేస్తున్నారని ఈమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఏకంగా తనని ఆంటీ అంటూ ట్రోల్ చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే తనని విమర్శిస్తూ కామెంట్ చేసిన వారిపై ఈమె ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇలా ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పినప్పటికీ నేటిజన్స్ మాత్రం తగ్గేదేలే అంటూ తనని ఆంటీ అంటూనే ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోసారి నేటిజెన్లు ఇదే విషయంపై అనసూయని గెలికారు.అనసూయ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఈ విషయంపై ఏమన్నారు అసలు ఏం జరుగుతుంది అంటూ నేటిజన్స్ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఒక నెటిజన్ ఏకంగా నీలా మాకు పని పాట లేదా అని పోలీసులు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు.

ఈ కామెంట్ పై స్పందించిన అనసూయ అలా అనలేదు… పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పారు.. మీరు ఎంత తొందరగా నోరు జారతారో అంతే తొందరగా బోల్తాపడతారు కాస్త ఓపిక పట్టండి ప్రాసెస్ జరుగుతుంది అన్ని జరుగుతాయ్ అంటూ అనసూయ కామెంట్ చేశారు.ఇలా నేటిజెన్లకు తనదైన స్టైల్ లో మరోసారి వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ విషయంపై కొందరు స్పందిస్తూ అనసూయను ఆంటీ అన్న వారు కొన్ని వేల మంది ఉంటారు ఇంతమందిపై పోలీసులు ఎలా చర్యలు తీసుకుంటారబ్బా అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఏది ఏమైనా అనసూయ ఈ విషయంలో చాలా సీరియస్ గానే ఉన్నారని తప్పకుండా తనని విమర్శలు చేస్తున్న వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకునే ఆలోచనలో ఈమె ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం ఎక్కడ వరకు వెళ్తుందో వేచి చూడాలి.

Ledandi.. meela panipaata leni vaallaki buddhi cheppe time ochindi ani chepparandi.. meeku noru jaaratam lo tondara elago undi..bolta padataaniki kuda tondare kada meeku.. kaasta opika pattandi.. anni jarugutai.. jarugutunnai 😊🙏🏻 https://t.co/y2BlafDd8B

— Anasuya Bharadwaj (@anusuyakhasba) September 8, 2022

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

Naga Vamsi: నాగవంశీపై గుర్రుగా ఉన్న రవితేజ ఫ్యాన్స్.. కారణం?

related news

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: చెప్పుతో కొడతా.. అనసూయ మాస్ వార్నింగ్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

Anasuya Bharadwaj: నన్ను విమర్శిస్తున్నారు..ఇక ఊరుకునేది లేదు.. అనసూయ ఎమోషనల్ కామెంట్స్ వైరల్

trending news

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

Aamir Khan: సూర్యని మ్యాచ్ చేయలేకపోయిన ఆమిర్.. ఎక్కడ తేడా కొట్టింది?

26 mins ago
Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

Rao Bahadur Teaser Review – ఇది టీజర్ కాదు.. అంతకుమించి

35 mins ago
Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

Coolie Collections: 3వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘కూలీ’

20 hours ago
War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

War 2 Collections: 3వ రోజు ఇంకా తగ్గింది

21 hours ago
Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

Udaya Bhanu: నా పిల్లల మీద ఒట్టు.. నాకు పారితోషికం ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు : ఉదయ భాను

2 days ago

latest news

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

Tollywood: చిరంజీవి ముందుకు ‘టాలీవుడ్‌ పంచాయితీ’ ప్రీ క్లైమాక్స్‌.. ఏం జరుగుతుందో?

18 mins ago
Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

Vijay Devarakonda and Rashmika: అమెరికాలో విజయ్‌ – రష్మిక సందడి.. చేతిలో చేయి వేసి నడుస్తూ..

41 mins ago
Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

Nagarjuna: ఆ సినిమా హిట్టైనా హీరోయిన్ కి, దర్శకుడికే క్రెడిట్ ఇచ్చారు.. నేను బొమ్మలా ఉండిపోవలసి వచ్చింది

15 hours ago
Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

Ghaati: ‘ఘాటి’ లో ఊహించని ట్రాజెడీ.. అనుష్క ఫ్యాన్స్ తట్టుకోగలరా?

2 days ago
Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

Nagarjuna: నాగార్జునని లోకేష్ మోసం చేశాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version