Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anasuya: కాటన్ చీర.. సింపుల్ లుక్.. హాట్ యాంకర్ ఎలా మారిపోయిందో..!

Anasuya: కాటన్ చీర.. సింపుల్ లుక్.. హాట్ యాంకర్ ఎలా మారిపోయిందో..!

  • December 28, 2021 / 07:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anasuya: కాటన్ చీర.. సింపుల్ లుక్.. హాట్ యాంకర్ ఎలా మారిపోయిందో..!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ.. ఇప్పుడు నటిగా కూడా తన సత్తా చాటుతోంది. ఆమె నటించిన ‘క్షణం’, ‘రంగస్థలం’ లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీకి ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటిస్తోన్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇక త్వరలోనే మాలీవుడ్ లో కూడా ఎంటర్ అవ్వబోతుంది.

మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి కథానాయకుడిగా నటించనున్న ‘భీష్మపర్వం’ సినిమాలో అనసూయను ముఖ్య పాత్ర కోసం తీసుకున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా అనసూయ కూడా ఓ కీలక పాత్రలో మెప్పించింది. ఇందులో ఆమె నటన చూసిన ఇంప్రెస్ అయిన దర్శకుడు అమల్ నీరద్ ‘భీష్మపర్వం’ సినిమాలో ఓ పాత్రకు అనసూయను ఎంపిక చేశారు. తాజాగా ఈ సినిమాలో అనసూయ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ఇందులో ఆమె ఆలిస్ అనే పాత్రలో కనిపించనుంది. కాటన్ చీర కట్టుకొని సింపుల్ లుక్ లో దర్శనమిచ్చింది అనసూయ. తన ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన అనసూయ.. ఇంత మంచి సినిమాతో మలయాళంలో ఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. ప్రస్తుతం అనసూయ ‘క్రాక్‌’ హీరో రవితేజ ‘ఖిలాడీ’ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తోంది. రీసెంట్ గా విడుదలైన ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణి పాత్రలో మెప్పించింది ఈ బ్యూటీ.

Meet Alice 😊

Thank you @neerad_amal Sir ❤️ @mammukka Sir ❤️🥰 for allowing me to be your Alice.. 🙏🏻 Couldn’t dream of a better debut in Malayalam Cinema 😇#BheeshmaParvam

Posted @withregram • @amalneerad_official Anasuya Garu ❤️🙏🏽 pic.twitter.com/rUaJHDYfWj

— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 28, 2021

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Anasuya Bharadwaj
  • #Anasuya
  • #Anchor Anasuya Bharadwaj

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

14 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

15 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

18 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version