Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Anchor Jhansi: ఇండస్ట్రీలో నన్ను చాలామంది మోసం చేశారు!

Anchor Jhansi: ఇండస్ట్రీలో నన్ను చాలామంది మోసం చేశారు!

  • May 9, 2023 / 12:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anchor Jhansi: ఇండస్ట్రీలో నన్ను చాలామంది మోసం చేశారు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యాంకర్ ఝాన్సీ ఒకరు. కెరీర్ మొదట్లో బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వరుస సినిమాలలో,వరుస బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఝాన్సీ ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. ఇలా యాంకర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఝాన్సీ తన కెరీర్ గురించి పలు విషయాలు తెలియజేశారు.సాధారణంగా తనని చూస్తే ఎవరైనా పొగరు అని తాను భావిస్తారు నిజానికి నాతో జర్నీ చేస్తే కనుక నా స్వభావం ఏంటో వారికి అర్థమవుతుందని ఝాన్సీ తెలియజేశారు.నన్ను అర్థం చేసుకున్నవారు నాతో పాటు కొన్ని సంవత్సరాల పాటు జర్నీ చేశారు అర్థం చేసుకోలేని వారు కొద్ది రోజులకే నాతో ప్రయాణాన్ని ఆపేసారని తెలిపారు. అయితే ఈమె జోగి నాయుడుని పెళ్లి చేసుకుని తనతో ఏడాదికే విడాకులు తీసుకున్న విషయం మనకు తెలిసింది.

అయితే తాజాగా ఈ విషయం గురించి ఈమె స్పందించారని అర్థమవుతుంది.ఇకపోతే కెరియర్ గురించి కూడా మాట్లాడుతూ తాను ఇండస్ట్రీలో ఎంతో క్రెడిట్ అందుకోవాల్సి ఉండగా ఆ క్రెడిట్ తనకు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.24 ఎపిసోడ్లు నేను చేసి చివరి ఎపిసోడ్లో కేక్ కట్ చేయాల్సి ఉండగా ఆ క్షణం తాను అక్కడ ఉండనని తెలిపారు. 100 ఎపిసోడ్లు జరిగిన 99వ ఎపిసోడ్ వరకు నేను యాంకరింగ్ చేసిన 100 వ ఎపిసోడ్ కు అక్కడ ఉండనని

అక్కడ ఉండకపోవడానికి కారణాలు కూడా (Anchor Jhansi) తనకు తెలియదని తెలిపారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నన్ను తొలగించిన ఆ స్థానంలో వేరే వారిని తీసుకుంటారు అందుకు గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కనీసం నాకు తెలియచేయరని తెలిపారు. ఈ విధంగా నన్ను చాలామంది మోసం చేశారని అయితే ఎప్పుడూ కూడా నేను వారిపై కక్ష సాధింపు చర్యలు చేయలేదంటూ ఝాన్సీ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Jhansi
  • #Anchor Jhansi
  • #Jhansi

Also Read

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

related news

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Rashmika: దిగ్గజ గాయని బయోపిక్‌.. ఎవరెవరో అనుకున్నారు.. రష్మిక ఫైనల్‌ అయ్యిందా?

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

10 hours ago
Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

10 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

12 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

13 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

15 hours ago

latest news

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

12 hours ago
Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

Vijay Rashmika: ఇకపై రష్మిక మందన కాదు.. పేరు మార్చిన విజయ్‌ దేవరకొండ

13 hours ago
RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

RC 17: ఈసారి సిటీకి వస్తున్నారట.. డిసెంబర్‌లో స్టార్ట్‌ చేస్తారట..

14 hours ago
Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

Suriya – Boyapati: సూర్యతో బోయపాటి సినిమా.. క్లారిటీ ఇచ్చేసిన కార్తి

1 day ago
Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version