Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Rashmi: అనసూయలాగా డబ్బు కోసం అంత దిగజారనంటున్న రష్మీ గౌతమ్!

Rashmi: అనసూయలాగా డబ్బు కోసం అంత దిగజారనంటున్న రష్మీ గౌతమ్!

  • May 19, 2023 / 07:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi: అనసూయలాగా డబ్బు కోసం అంత దిగజారనంటున్న రష్మీ గౌతమ్!

బుల్లి తెర సామ్రాజ్యాన్నికొన్ని ఏళ్లపాటు పరిపాలిస్తున్న బుల్లితెర రాణులగా అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్ గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్థస్త్ కామెడీ షోతో అనసూయ పాపులర్ అయితే.. ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కామెడీ షోతో రష్మి గౌతమ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. అంతలా తెలుగు టీవీ తెరపై సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నారు వీరిద్దరూ. ఒకే కార్య‌క్ర‌మంతో ఇద్ద‌రూ స్టార్స్ అయ్యారు కూడా.

అప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా జ‌బ‌ర్ద‌స్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంక‌ర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మ‌లు. ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా ప‌నికొస్తుంది. జ‌బ‌ర్ద‌స్త్ పేరు చెప్పుకుని వ‌ర‌స‌గా సినిమాలు చేసేస్తున్నారు ఈ యాంక‌ర్స్. ఐతే.. వీళ్లిద్దరిలో అనసూయ భరద్వాజ్.. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలుకు తల్లైన ఇప్పటికే వరుస షోలతో పాటు సినిమాలతో బిజీగా ఉంది. కానీ రష్మి గౌతమ్ మాత్రం ఇప్పటికీ సింగిల్‌గానే ఉంది.

మ్యారేజ్ తర్వాత తన కెరీర్‌ను కంటిన్యూ చేయగలనా లేదా అని ఇన్ని రోజులు డైలామాలో ఉండే. కానీ సుమ, అనసూయ వంటి తోటి యాంకర్స్ పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్‌ను సాఫీగానే కొనసాగిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రష్మీ గౌతమ్ అనసూయ గురించి మాట్లాడింది. అనసూయ చేసిన తప్పు నేను ఎన్నటికీ చేయను అంటూ చెప్పవచ్చింది.. నాకు సినిమాలు చేయడం ఇష్టమే.. కానీ దానికోసం నా యాంకర్ కెరియర్ను మానుకోను..

అంటూ చెప్పింది (Rashmi) రష్మీ గౌతమ్. ఇప్పటికే జబర్దస్త్ నుండి కానీ వేరే షో ల నుండి కానీ బయటకు వెళ్లిన వాళ్ళు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు కావచ్చు.. అందుకే నేను అసలు అలాంటి తప్పు చేయను అంటూ చెప్పుకొచ్చింది రష్మీ. ఈ వీడియో చూసిన చాలా మంది అనసూయని దృష్టిలో పెట్టుకొని రష్మీ ఇలా మాట్లాడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అనసూయ సినిమాల కోసం జబర్దస్త్ మానేసిన వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautham
  • #Anasuya
  • #Anchor Anasuya
  • #Anchor Rashmi
  • #Rashmi Gautham

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

17 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

21 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

22 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

24 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

1 day ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version