Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Shyamala: ఎవరి అభిమానం వారిది.. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

Shyamala: ఎవరి అభిమానం వారిది.. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

  • June 7, 2024 / 09:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyamala: ఎవరి అభిమానం వారిది.. యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో యాంకర్ శ్యామల (Shyamala) ఒకరు కాగా శ్యామలకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. యాంకర్ శ్యామల కొన్ని సినిమాల్లో నటించగా ఆ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో యాంకర్ శ్యామల వైసీపీ తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని శ్యామల కామెంట్లు చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తన గురించి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

ఎవరు ఇబ్బందులకు గురి చేసినా తాను ఇప్పటివరకు కొనసాగిన పార్టీలోనే నేను కొనసాగుతానని శ్యామల పేర్కొన్నారు. నా గురించి వస్తున్న ట్రోల్స్ ను సైతం నేను పట్టించుకోనని ఆమె చెప్పుకొచ్చారు. ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తాను జగన్ వెంట నడుస్తానని ఈ విషయంలో తాను ట్రోల్స్ ను పట్టించుకోనని శ్యామల పేర్కొన్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ టార్గెట్ చేసి కామెంట్లు అయితే చేయలేదని ఆమె తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారి చిరు ఇంటికి వెళ్లిన పవన్.. గూజ్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో.!
  • 2 ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్.!
  • 3 క్లీంకార పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీకి కలిసొస్తుందిగా.. ఏం జరిగిందంటే?

నేను వ్యక్తిగతంగా ఎవరినీ దూషించలేదని ఆమె తెలిపారు. ఎవరి అభిమానం వాళ్లదని పార్టీ అప్పగించిన డ్యూటీ మాత్రమే నేను నిర్వర్తించానని శ్యామల తెలిపారు. భవిష్యత్తులో తాను పని చేసిన పార్టీ కోసం మరింత కష్టపడతానని ఆమె చెప్పుకొచ్చారు. శ్యామల కామెంట్లతో ఇకపై ట్రోల్స్ చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది. శ్యామల సినిమాలు, ఈవెంట్లతో కెరీర్ పరంగా బిజీ అయితే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.

శ్యామల రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది. రాజకీయాలతో సంబంధం లేకుండా శ్యామలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. శ్యామల కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్యామల విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shyamala

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

3 days ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version