Varshini: వయ్యారాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న యాంకర్ వర్షిణి.. వైరల్ అవుతున్న ఫోటోలు..

సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ అయినా సరే నెట్టింట తెగ ట్రెండ్ అయిపోతుంటుంది.. సినిమా స్టార్లతో పాటు బుల్లితెర నటీనటులు కూడా మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్‌గా పాపులర్ యాంకర్ వర్షిణి సౌందరరాజన్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. యాంకర్ వర్షిణి.. బుల్లితెర షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫోటోషూట్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటూ ఉంటుంది..

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్ తన సొంతం.. బ్లాక్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో వయ్యారాలు ఒలకబోస్తూ కుర్రకారుకి కిక్ ఇస్తున్న ఇమేజెెస్ ఓ రేంజ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.. ‘నీలో హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయ్.. సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తే.. సూపర్ స్టార్ అయిపోతావు’ అంటూ నెెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 1.8 మిలియన్ల మంది యాంకర్ వర్షిణిని ఫాలో అవుతున్నారు..

 

 

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus