Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

  • May 3, 2023 / 01:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ ఫస్ట్ క్రష్ ఎవరో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ స్టార్ యాంకర్లలో ఒకరైన విష్ణుప్రియ ప్రేమ, పెళ్లికి సంబంధించి గతంలో ఎన్నో వార్తలు వైరల్ అయినా ఆ వార్తల గురించి ఆమె స్పందించలేదనే సంగతి తెలిసిందే. కెరీర్ తొలినాళ్లలో లఘు చిత్రాలలో ఎక్కువగా నటించిన విష్ణుప్రియ పోవే పోరా షో ద్వారా యాంకర్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న విష్ణుప్రియ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. విష్ణుప్రియ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి.

మాసన్ తో కలిసి విష్ణుప్రియ చేసిన గంగులు కవర్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా సిక్స్త్ సెన్స్ అనే టీవీ షోలో పాల్గొన్న విష్ణుప్రియ తన ఫస్ట్ క్రష్ జేడీ చక్రవర్తి అని చెప్పి అందరినీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేశారు. తాను జేడీ చక్రవర్తితో లవ్ లో పడ్డానని ఆమె వెల్లడించారు. ఒక వెబ్ సిరీస్ కొరకు మంగళూరులో జేడీ చక్రవర్తితో కలిసి ప్రయాణం చేశానని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. అక్కడ జేడీ చక్రవర్తిపై మనసు పారేసుకున్నానని పది రోజులకే ఆయనపై ప్రేమ పుట్టిందని ఆమె తెలిపారు.

వయస్సులో నా కంటే జేడీ చక్రవర్తి పెద్ద అని వాళ్ల ఫ్యామిలీ ఓకే చెబితే కోడలిగా వెళ్లడానికి నాకు అభ్యంతరం లేదని ఆమె అన్నారు. జేడీ చక్రవర్తిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని ఆమె తెలిపారు. అయితే విష్ణుప్రియ కామెంట్లను పెద్దగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జేడీ చక్రవర్తి (Vishnu Priya) విష్ణుప్రియ మధ్య 25 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఉందని ఈ జోడీ సూట్ కాదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్న సమయంలో విష్ణుప్రియ ప్రేమ, పెళ్లి గురించి కామెంట్లు చేయడం సరికాదని మరి కొందరు చెబుతున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vishnu Priya
  • #Actress Vishnu Priya
  • #Anchor Vishnu Priya
  • #Vishnu Priya

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

trending news

2 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

18 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

19 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

21 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

23 hours ago

latest news

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

Nabha Natesh : హీరోయిన్ నభా నటేష్ ప్లాన్ మాములుగా లేదుగా..!

21 hours ago
Kalki 2: బిగ్‌బీ వచ్చేశారు.. భారీ సెట్‌ కూడా రెడీ… ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చాడా?

22 hours ago
Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

23 hours ago
Yellamma : ‘ఎల్లమ్మ’ చిత్రంలో నటించటానికి దేవి శ్రీ ప్రసాద్ కి, నిర్మాత దిల్ రాజు ఏం చెప్పి ఒప్పించాడో తెలుసా..?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version