Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Television » Guppedantha Manasu August 16th: ఏంజెల్ పెళ్లి విషయంలో వసుధార సహాయం తీసుకున్న రిషి!

Guppedantha Manasu August 16th: ఏంజెల్ పెళ్లి విషయంలో వసుధార సహాయం తీసుకున్న రిషి!

  • August 16, 2023 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 16th: ఏంజెల్ పెళ్లి విషయంలో వసుధార సహాయం తీసుకున్న రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… ఏంజెల్ నుభోజనం చేసావా అని రిషి అడుగుతారు లేదు రిషి అనడంతో వెళ్లి భోజనం చేయి అని చెప్పగా ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా రిషి అని ఏంజెల్ పిలుస్తుంది. దాంతో నాకు ఆకలిగా లేదు నువ్వు వెళ్లి తిని పడుకొని చెబుతాడు. మరోవైపు వసుధార ఏంజెల్ కి ఫోన్ చేస్తుంది. తాతయ్య గారికి ఎలా ఉందని అడుగుతుంది.

దాంతో ఏంజెల్ బాగానే ఉంది వసుధారా అని చెప్పగా మరి దాని గురించి ఏం ఆలోచించావని వసుధర అడుగుతుంది దేని గురించి అనడంతో పెళ్లి గురించి ఏం ఆలోచించావు. నీ మనసులో ఎవరైనా ఉన్నారా అని వసుధార అడగగా నా మనసులో ఎవరూ లేరు. కానీ ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలో నాకు ఎలా తెలుస్తుందని ఏంజెల్ చెబుతుంది. నిన్ను ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో,నీ గురించి ఆలోచిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తి నిన్ను బాగా చూసుకుంటారు అలాంటి వ్యక్తి ఉంటే అసలు వదులుకోవద్దు అంటూ వసుధార చెబుతుంది.

సరే అని చెప్పి ఏంజెల్ ఫోన్ పెట్టేసి విశ్వనాథం దగ్గరకు వెళ్ళగా విశ్వనాథం నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావని ఏంజెల్ అడగడంతో తాను పెళ్లి గురించి ఆలోచిస్తున్నానని చెప్పడంతో విశ్వనాథం చాలా సంతోషపడతారు.ఇక రిషి అక్కడికి వెళ్లడంతో విశ్వనాథం ఏంజెల్ పెళ్ళికి సిద్ధమవుతోంది పెళ్లి గురించి ఆలోచిస్తానంది నాకు చాలా సంతోషంగా ఉంది రిషి తన మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కో అంటూ చెబుతాడు. తనని నేను ఇలా అడగడం పెళ్లి విషయంలో వసుధర హెల్ప్ తీసుకుందామని మనసులో రిషి అనుకుంటాడు బయటకు మాత్రం సరే సర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

మరోవైపు పాండియన్ బ్యాచ్ కి రిషి అప్పచెప్పిన పనిలో బిజీగా ఉంటారు. అంతలోపు రిషికి కాన్ఫరెన్స్ కాల్ చేసి తాను చెప్పిన పని గురించి వివరిస్తారు. అలాగే ఒక గ్రూప్ క్రియేట్ చేసి రిషికి మెయిల్ చేస్తారు. అది చూసిన రిషి ఆనందపడతాడు. గుడ్ జాబ్ అంటూ మెచ్చుకుంటాడు. డోనర్స్ ని ఇబ్బంది పెట్టకండి అంటూ రిషి వారికి సూచిస్తారు. మరుసటి రోజు ఉదయం వసుధార క్లాస్ లో ఉండగా రిషి క్లాస్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది గమనించిన వసుధార ఎందుకు ఇలా తిరుగుతున్నారు అని మనసులో అనుకుంటుంది అంతలోపే రీషి తనకు మెసేజ్ చేస్తాడు.

క్లాస్ అయిపోయిన తర్వాత కలవాలి అని మెసేజ్ పెట్టగా విషయం చెప్పండి సార్ అంటూ వసుదారం మెసేజ్ చేస్తుంది. ఒక మాటలో చెప్పే వాడిని అయితే మెసేజ్ చేసేవాడిని కానీ దీని గురించి డిస్కస్ చేయాలని చెప్పగా వెంటనే వసుధార రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనా అంటూ మెసేజ్ పెడుతుంది.కాస్త ఎక్కువైనట్టుంది అంత అవసరం లేదు క్లాస్ అయిపోగానే నన్ను కలవండి అని మెసేజ్ పెడుతుంటాడు. అయితే రిషికి మెసేజ్ చేస్తున్న సమయంలో వసుధార వింత ఎక్స్ప్రెషన్స్ పెడుతూ మెసేజ్ చేస్తూ ఉంటుంది. క్లాస్ మొత్తం వసుధారని చూస్తూ ఉండగా వసుధార అప్పుడు తాను క్లాసులోనే ఉన్నానని గమనించి ముందు ఈ ప్రాబ్లం చేయండి అంటూ కవర్ చేస్తుంది.

క్లాస్ పూర్తి కాగానే వసుధార రిషి ఇద్దరు కారులో వెళుతూ ఉండగా రిషి ఏంజెల్ పెళ్లి గురించి మాట్లాడుతూ తన మనసులో ఎవరైనా ఉన్నారేమో కనుక్కోమని చెబుతారు. మీకు తెలుసు కదా నేను బయట అమ్మాయిలతో ఇలాంటి విషయాలు గురించి మాట్లాడనని రిషి చెప్పడంతో మరి నేను బయట అమ్మాయిని కాదామనిద్దరం ఒకటేనా అంటూ వసుధార మాట్లాడుతుంది దాంతో రిషి కోపంతో అటు తిప్పి చివరికి అక్కడికే వస్తున్నారు. ముందు ఏంజెల్ సంగతి గురించి ఆలోచించండి అంటూ కాస్త విసుక్కుంటారు. రిషి ఇలా ఇబ్బంది పడడంతో వసుధార తనను చూసి నవ్వుకుంటుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

4 hours ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

5 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

5 hours ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

5 hours ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version