Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi: ఆ డైరెక్టర్లకి ఇచ్చే ఎలివేషన్ నాకు దక్కడం లేదు : అనిల్ రావిపూడి

Anil Ravipudi: ఆ డైరెక్టర్లకి ఇచ్చే ఎలివేషన్ నాకు దక్కడం లేదు : అనిల్ రావిపూడి

  • January 30, 2025 / 04:56 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi: ఆ డైరెక్టర్లకి ఇచ్చే ఎలివేషన్ నాకు దక్కడం లేదు :  అనిల్ రావిపూడి

విక్టరీ వెంకటేష్  (Venkatesh Daggubati)  హీరోగా ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) చిత్రం రికార్డుల దుమ్ముదులుపుతోంది. దాదాపు రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు వెంకీ. ఇక టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఈ స్థాయి వసూళ్లు సాధించిన తొలి హీరోగానూ వెంకీ నిలవడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి  (Anil Ravipudi) వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని.. ఎస్ ఎస్ రాజమౌళి (S. S. Rajamouli) తర్వాత అపజయం అనేది లేని దర్శకుడిగా దూసుకెళ్తున్నాడు.

Anil Ravipudi

Anil Ravipudi Open Up About He Not Getting Respect

ఇక ఈ సినిమా ముందు వరకు వరుస ఫ్లాప్స్‌తో సతమతమైన స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజును  (Dil Raju) కూడా ఒడ్డున పడేశాడు అనిల్. ఎప్పుడూ మైక్ అందుకోని దిల్‌రాజు సోదరుడు శిరీష్  (Shirish) సైతం అనిల్‌ రావిపూడి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అలా హీరో, నిర్మాతలు, చిత్ర యూనిట్ మొత్తం ఏ వేదిక మీదకి వెళ్లినా అనిల్‌ని ఆకాశానికెత్తేస్తున్నారు. అలాంటిది ఆయన ఓ విషయంలో తీవ్రంగా బాధపడుతున్నారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

Director Anil Ravipudi Response on Trollings

ఈ ఏడాది జనవరి 23తో దర్శకుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 వసంతాలు పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి.. 8 సినిమాలకు దర్శకత్వం వహించి, 8 విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌ను ఎంజాయ్ చేస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అనిల్ రావిపూడి. తాజాగా ఓ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ..” ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో మరోసారి ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందాను.

Anil Ravipudi words goes viral

కానీ ఇన్ని విజయాలు, రికార్డులు, ప్రశంసలు దక్కినా తెలుగు చిత్ర పరిశ్రమలోనూ, మీడియాలోనూ, క్రిటిక్స్ సర్కిల్స్‌లోనూ నాకు అందాల్సినంత రెస్పెక్ట్ దక్కడం లేదు. కానీ కొందరు దర్శకులకు చిన్న విషయానికే కొన్ని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో పెద్ద ఎలివేషన్ లభిస్తుంది. కానీ ఇంత సాధించినా నాకు అలాంటివి దక్కడం లేదు. కానీ ప్రేక్షకులు మాత్రం నన్ను, నా సినిమాను ప్రేమిస్తున్నారు. అది చాలు. భవిష్యత్తులోనైనా ఆ వర్గాలు నన్ను యాక్సెప్ట్ చేస్తారేమో చూద్దాం” అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు

సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్నగారు ఆ కండిషన్ పెట్టారు.. అందుకే : అదితి శంకర్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #Shirish

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

27 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version