Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Aditi Shankar: సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్నగారు ఆ కండిషన్ పెట్టారు.. అందుకే : అదితి శంకర్!

Aditi Shankar: సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్నగారు ఆ కండిషన్ పెట్టారు.. అందుకే : అదితి శంకర్!

  • January 30, 2025 / 04:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Aditi Shankar: సినిమాల్లోకి వస్తున్నప్పుడు మా నాన్నగారు ఆ కండిషన్ పెట్టారు.. అందుకే : అదితి శంకర్!

శంకర్  (Shankar) చిన్న కూతురు అదితి శంకర్ (Aditi Shankar) హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కార్తీ (Karthi) హీరోగా తెరకెక్కిన ‘విరుమాన్’ సినిమా ద్వారా హీరోయిన్ గా డెబ్యూ ఇచ్చింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  హీరోగా తెరకెక్కిన ‘మహావీరుడు’ (Maaveeran) సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అలాగే ‘నేసిప్పాయ’ కూడా తెలుగులో ‘ప్రేమిస్తావా’ (Premistava) గా రిలీజ్ కాబోతోంది. ‘భైరవం’ (Bhairavam) సినిమాతో తెలుగులో కూడా డెబ్యూ ఇవ్వబోతుంది ఈ అమ్మడు. మొత్తానికి అధితి అన్నీ క్రేజీ ఆఫర్లే అందుకుంటుంది.

Aditi Shankar:

Director Shankar Conditions to Aditi Shankar Details Here

నటనలో కూడా ఎక్కడా తడబడటం లేదు. ‘ప్రేమిస్తావా’ సినిమా ప్రమోషన్స్ కి వచ్చినప్పుడు స్టేజిపై ఆమె మాస్ డాన్స్ వేసి.. తన టాలెంట్ ను లైవ్లో చూపించింది. సాధారణంగా దర్శకులు తమ కూతుళ్లను హీరోయిన్లుగా చేయడానికి ఇష్టపడరు. అలాంటిది శంకర్ వంటి స్టార్ డైరెక్టర్ తన కూతుర్ని ఎలా హీరోయిన్ ని చేశాడు? అని అంతా అనుకుంటున్నారు. అలాంటి వారికి అదితి సమాధానం ఇచ్చింది. అధితి మాట్లాడుతూ.. “మెడిసిన్ చదువుకున్నాక.. సినిమాల్లోకి వస్తానని మా నాన్నగారు శంకర్ ను అడిగాను.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 SSMB 29 : ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు కదా.. పృథ్వీరాజ్ విషయంలో ఏం జరుగుతుంది..!
  • 2 బాలయ్య కోసం అందులో ఫ్యామిలీ పేర్లు.. తారక్ పేరు ఎందుకులేదంటే?
  • 3 'కన్నప్ప' హిట్ సినిమా అని నమ్మిన మొదటి వ్యక్తి ప్రభాసే : మంచు విష్ణు !

అందుకు ఆయన ఒక కండీషన్ పెట్టారు. అదేంటంటే ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక.. కొంత టైంలో సక్సెస్ కాకపోతే తిరిగి వైద్య వృత్తికి వెళ్లిపోవాలని’ ఆయన చెప్పారు. అందుకు నేను ఓకే చెప్పాను. అలాగే నాకు కూడా నా తండ్రి పేరు వాడుకోవడం ఇష్టం లేదు. డబ్బు కోసం నేను సినిమాల్లోకి రాలేదు. నటనపై ఉన్న ఇష్టంతోనే వచ్చాను. అందరిలానే ఆడిషన్లకు వెళ్లి అవకాశాలు పొందాను” అంటూ చెప్పుకొచ్చింది అధితి.

అమృతం సీరియల్ రేంజ్లో నవ్వించే ’14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో’.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Shankar
  • #Bhairavam
  • #Premistava

Also Read

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

related news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 mins ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

1 hour ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

5 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

8 hours ago

latest news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

22 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

23 hours ago
Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

1 day ago
ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version