Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Anil Ravipudi, Jr NTR: ఎన్టీఆర్ అలా ప్రవర్తిస్తారన్న స్టార్ డైరెక్టర్!

Anil Ravipudi, Jr NTR: ఎన్టీఆర్ అలా ప్రవర్తిస్తారన్న స్టార్ డైరెక్టర్!

  • February 21, 2022 / 05:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Jr NTR: ఎన్టీఆర్ అలా ప్రవర్తిస్తారన్న స్టార్ డైరెక్టర్!

పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టిన అనిల్ రావిపూడి సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో వరుసగా విజయాలను సొంతం చేసుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఎఫ్3 సినిమా ఈ ఏడాది మే నెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Click Here To Watch

అయితే ఎన్టీఆర్ పటాస్ షూటింగ్ సమయంలో తనను ర్యాగింగ్ చేశాడని అభిమానులకు ఎవరికీ తెలియని షాకింగ్ విషయాలను అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లతో ఒకరైన అనిల్ రావిపూడి పరిమిత బడ్జెట్ లోనే సినిమాలను తెరకెక్కిస్తూ నిర్మాతలకు కూడా అదిరిపోయే లాభాలు వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎఫ్3 సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో సక్సెస్ గ్యారంటీ అని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. పటాస్ మూవీ షూటింగ్ జరిగే సమయంలో తారక్ ఆఫీస్ కు ఎక్కువగా వచ్చేవారని ఆ సమయంలో తనతో ఆడుకుంటూ ర్యాగింగ్ చేసేవారని అనిల్ తెలిపారు.

తనకు సినిమా స్టోరీ చెప్పాలని ఎన్టీఆర్ అడిగాడని తనపై జోకులు వేస్తూ అల్లరిగా తారక్ ర్యాగింగ్ చేసేవారని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో అది మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అని అనిల్ రావిపూడి తెలిపారు. కథను ఒక్కో డైరెక్టర్ ఒక్కో విధంగా తెరకెక్కిస్తారని పటాస్, టెంపర్ సెంటర్ పాయింట్ ఒకటే అని అనిల్ రావిపూడి తెలిపారు. తనకు వక్కంతం వంశీకి పరిచయం లేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

అనిల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో భవిష్యత్తులో సినిమా వస్తుందేమో చూడాలి. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న డైరెక్టర్ కావడంతో అనిల్ రావిపూడి పాన్ ఇండియా కథ చెబితే ఎన్టీఆర్ నో చెప్పే అవకాశం అయితే ఉండదనే చెప్పాలి.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #Jr Ntr
  • #NTR

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

శ్రీమతి నందమూరి బసవరామతారకం గారి శత జయంతి సందర్భంగా ‘నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్’ ప్రారంభం

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

35 mins ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

2 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

3 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

23 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

24 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version