Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

  • September 1, 2026 / 05:45 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

లోకేశ్‌ కనగరాజ్‌ – అనిరుథ్‌ కలిస్తే.. వెండితెరపై ఓ మ్యాజిక్‌ జరుగుతుంది. సినిమా ఫలితం బాగోలేకపోయినా అనిరుథ్‌ పనితనం మీద ఎప్పుడూ విమర్శలు రాలేదు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరూ కలుస్తున్నారు. ఈసారి వీరు కలిసేది అల్లు అర్జున్‌తో అనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమాను అనౌన్స్‌ చేసిన సమయంలోనే ఓ స్పెషల్‌ బిట్‌ సాంగ్‌ని చేసి మరీ అనిరుథ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తాడు అని చెప్పేశారు. దీంతో అని మ్యూజిక్‌లో బన్నీ స్టెప్పులు చూసే అవకాశం ఇన్నేళ్ల వెయిటింగ్‌ తర్వాత ఫ్యాన్స్‌కి దక్కింది.

Anirudh Ravichander

AA23 అనే పేరు చలామణిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘రాకా’ సినిమా తర్వాత బన్నీ ఎక్కువ రోజులు గ్యాప్‌ తీసుకోకుండానే ఈ సినిమాను స్టార్ట్‌ చేస్తారు అని అంటున్నారు. ఈ విషయం మీద నమ్మకం లేకపోయినా.. ప్రస్తుతానికి నమ్మాల్సిందే. అలా మరో నమ్మలేని విషయం కూడా ఇప్పుడు బయటకు వచ్చింది. అదే బన్నీ సినిమా కోసం అనిరుథ్‌ తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌. ఇండియన్‌ సినిమాలో ఏ సంగీత దర్శకుడూ ఇంత రెమ్యూనరేషన్‌ తీసుకోలేదు అని టాక్‌.

aa23

అవును.. ‘ఏఏ 23’ సినిమా కోసం అనిరుథ్‌కి మైత్రీ మూవీ మేకర్స్‌ రూ.20 కోట్లకుపైగా ఇస్తోందని కోడంబాక్కం వర్గాల సమాచారం. సినిమాలో సంగీతం చాలా కీలకంగా ఉంటుందని.. అనిరుథ్‌కి ఆ మాత్రం ఇవ్వడంలో తప్పేమీ లేదు అని సినిమా బృందం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి. ఇందులో ఎలాగూ అధికారిక కన్ఫర్మేషన్లు రావు కాబట్టి ఈ వార్తను సంబంధిత వ్యక్తులు కొట్టేయకపోతే నిజమే అనుకోవచ్చు.

‘రాకా’ సినిమా విషయానికొస్తే.. గత కొన్ని నెలలుగా అప్‌డేట్‌లు లేకుండా సినిమా షూటింగ్ చేస్తున్నారు అట్లీ. త్వరలో అప్‌డేట్ ఇస్తే సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో క్లారిటీ వస్తుంది. అలాగే లోకేశ్‌ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ అవుతుంది అనే విషయంలో కూడా క్లారిటీ వస్తుంది.

 ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #aa23
  • #Allu Arjun
  • #Anirudh Ravichander
  • #Lokesh Kanagaraj

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

57 mins ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 hour ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

7 mins ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

3 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version