Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

  • August 29, 2026 / 02:20 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

ప్రముఖ హరియాణా నటుడు, గాయకుడు అంకిత్‌ బాలన్‌ ఇటీవల దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పాటలు, డిజిటల్ వీడియోలతో యూట్యూబ్‌లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన బుధవారం మృతి చెందడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో ఓ జిమ్ బయట అంకిత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. 18 రౌండ్ల కాల్పులు జరపడంతో అంకిత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Akith Balyan

అయితే ఈ హత్య తమ పనేనంటూ జితేందర్ మన్ గోగి గ్యాంగ్ సోషల్ మీడియాలో ప్రకటించింది. దీంతో ఈ విషయం పెద్ద చర్చనీయాశంగా మారింది. ఇటు సినిమా పరిశ్రమలో, అటువైపు పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇప్పుడు అందరి చర్చ ఈ విషయం గురించే. ‘భోలూ సహాపురియా’ అనే పేరుతో ఉన్న సోషల్‌ మీడియాల ఖాతాలో ఈ పోస్ట్ కనిపించింది. దీనికి కారణమేంటా అని చూస్తే.. ఐదేళ్ల క్రితం జరిగిన ఓ హత్య.. దాని నేపథ్యంలో అంకిత్‌ సుమారు మూడేళ్ల క్రితం రూపొందిన ఓ పాట అని తెలుస్తోంది.

2021లో ఢిల్లీలోని రోహిణి కోర్టు గదిలో గ్యాంగ్‌స్టర్ జితేందర్ గోగిని ప్రత్యర్థులు కాల్చి చంపారు. ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ అంకిత్ 2024లో ‘కోర్ట్ మే గోలీ…’ అనే పాట రూపొందించారు. తమ శత్రువులకు మద్దతుగా ఆ పాట రాశాడని గోగి ముఠా ఆరోపించింది. తమ గ్యాంగ్‌కు వ్యతిరేకంగా పనిచేసే ప్రతీ ఒక్కరికీ ఇదే పరిస్థితి ఏర్పడుతుంది అని ఆ పోస్టులో ఉంది. ఈ హత్య వెనుక పాటల వివాదంతో పాటు రాజకీయ వైరం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

త్వరలో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంకిత్ సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఇందులో రాజకీయ కోణం కూడా బయటకు వచ్చింది. ఇప్పటికే ప్రధాన పార్టీల నాయకుల మధ్య విమర్శ ప్రతివిమర్శలు జరుగుతున్నాయి..

ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akith Balyan

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

trending news

20 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

21 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

22 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

39 mins ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version