Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movies » Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

  • September 25, 2026 / 03:35 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

రాజా రవీంద్ర(Raja Ravindra)… పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పుడు ఇతను హీరోగా సినిమాలు చేశాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇతను హీరోగా చేసిన సినిమాలు ఉన్నాయి. తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. నెగిటివ్ రోల్స్ చేశాడు. చిన్న హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ చేసినా అవి క్లిక్ అవ్వలేదు. ప్రస్తుతం అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తూనే.. కొంతమంది స్టార్స్ కి మేనేజర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

Raja Ravindra

raja ravindhra

ఒకప్పుడు రవితేజ కి మేనేజర్ గా వ్యవహరించేవాడు. తర్వాత సునీల్, జయసుధ, నిఖిల్, రాజ్ తరుణ్ వంటి స్టార్స్ వద్ద కూడా పనిచేశాడు. ఇప్పుడైతే మెగాస్టార్ చిరంజీవికి పూర్తిస్థాయి మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రత్యేకంగా పాడ్ క్యాస్ట్ ఛానల్ ను స్థాపించి.. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ను ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాల రిలీజ్ టైమ్లో ఆయన కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.

ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. రాజా రవీంద్ర తాజాగా సోషల్ మీడియాలో ఓ ట్వీట్ వేశాడు. ‘తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే’ అనేది అతని ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ కి ఎటువంటి హ్యాష్ ట్యాగ్స్ జోడించలేదు. కానీ చాలా మంది దీన్ని ‘ది ప్యారడైజ్’ సినిమాకి రిలేట్ చేసుకుంటున్నారు.  అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. ‘ది ప్యారడైజ్’ సినిమాలో రాజా రవీంద్ర కూడా నటించాడు.

అయితే ఆ పాత్రకి పెద్దగా ఆర్క్ ఏమీ ఉండదు. సందర్భం లేకుండా ఆ పాత్ర వచ్చి వెళ్తుంతుంది. కాబట్టి.. ‘అతని సన్నివేశాలు ఈ సినిమాలో ఇంకా ఉన్నాయేమో, ఎడిటింగ్లో అతని పోర్షన్ ట్రిమ్ అయ్యి ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే రాజా రవీంద్ర ఇలా ట్వీట్ చేసి ఉంటాడు’ అని ఎక్కువ మంది భావిస్తున్నారు. పైగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్ లో ‘తగలబడతది’ అనే పదాన్ని కూడా పలుమార్లు వాడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సినిమాకి వస్తున్న నెగిటివ్ టాక్ ను దృష్టిలో పెట్టుకుని కూడా రాజా రవీంద్ర ఈ కామెంట్స్ చేశాడనే వాదన కూడా మొదలైంది. చూడాలి మరి.. అతను ఏమైనా వివరణ ఇస్తాడేమో..!

‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే.

— Raja Raveendar (@Rajaraveendar) September 24, 2026

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #paradise
  • #Raja Ravindra
  • #Raja Ravindra movies
  • #The Paradise

Also Read

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

related news

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

trending news

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

48 mins ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

1 hour ago
Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

Anumana Pakshi Review in Telugu: అనుమాన ప‌క్షి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

1 hour ago
Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

2 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

22 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

23 hours ago
Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version