Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

  • April 8, 2026 / 03:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

ఏప్రిల్‌ 8.. పవన్‌ కల్యాణ్‌ అభిమానులు గత ఏడాది ముందు వరకు చాలా స్పెషల్‌. పవన్‌ వారసుడు అకీరా నందన్‌ పుట్టిన రోజు ఈ రోజు. ఇంకా హీరో కాకపోయినా అకీరాని పవన్‌ ఫ్యాన్స్‌ హీరోగానే చూస్తున్నారు. అయితే గతేడాది ఏప్రిల్‌ 8 వారిని ఎంతో మానసిక వేదనకు గురి చేసింది. పవన్‌ రెండో తనయుడు మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌ అదే రోజున దాదాపు మృత్యు కోరల్లో చిక్కుకోబోయాడు. సింగపూర్‌లో సమ్మర్‌ కోర్సులో చేరిన మార్క్‌.. అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నాడు. తీవ్రమైన కాలిన గాయాలు, శ్వాసకోస ఇబ్బందితో బయటపడ్డాడు.

Anna Konidela

ఆ ఘటన జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ మార్క్‌ ఫొటో కానీ, నాటి పరిస్థితుల గురించి కానీ విషయం బయటకు రాలేదు. అయితే ఈ రోజు ఉదయాన్నే పవన్‌ భార్య అనా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. ‘‘ఈ రోజు మాకు చాలా ఎమోషనల్‌. ఈ రోజు అకీరా పుట్టిన రోజు. అకీరాని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే మా అబ్బాయి మార్క్‌కి ప్రాణాపాయం తప్పిన రోజు కూడా ఈ రోజే. ఈ రోజు మా ఇద్దరు అబ్బాయిల కోసం సెలబ్రేషన్‌ చేసుకుంటున్నాం’’ అని రాసుకొచ్చారు అనా.

మార్క్‌కి ఇది రెండో జన్మ వచ్చిన రోజు. గతేడాది జరిగిన ప్రమాదం గురించి ఇంకా విచారణ జరుగుతోంది. ఆ ప్రమాదానికి కారణమైనవారు ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఆ ఘటనలో చనిపోయిన చిన్నారి ఫ్రెయా విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు. అలాగే ఆ రోజు 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారి బాధ్యత ఎవరిది? కొంతమంది చిన్నారులకు ఇంకా సర్జరీలు జరగాల్సి ఉంది. వారికి కాలిన గాయాలు తీవ్రంగా అయ్యాయి. దేవుడి దయ వల్ల మార్క్‌ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కానీ ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్పారు అనా కొణిదెల.

నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజున మార్క్‌ ఆసుపత్రి బెడ్‌ మీద ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వాడిని చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ వద్దు. ఆ రోజున ప్రమాదంలో పిల్లల్ని రక్షించిన భవన నిర్మాణ కార్మికులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్లు హీరోలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో అగ్నిమాపక పరికరాలు లేదంటే.. ఫైర్‌ బ్లాంకెట్‌లు ఉంచుకోండి. అయితే వాటిని వాడే అవకాశం రాకూడదని కోరుకుంటున్నాను అని అనా జాగ్రత్తలు కూడా చెప్పారు.

మన స్టార్‌ హీరోల్లా కలెక్షన్ల కామెడీ చేస్తున్న లెజెండ్‌ శరవణన్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akira Nandan
  • #Anna Konidela
  • #pawan kalyan

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

7 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

9 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

10 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

10 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

11 hours ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

6 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

8 hours ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

9 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version