Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #మన శంకరవరప్రసాద్ గారు రివ్యూ
  • #అనగనగా ఒక రాజు రివ్యూ

Green Ammonia

Filmy Focus » Television » Brahmamudi: డిజైన్స్ గీసినది కావ్య అని తెలుసుకున్న రాజ్… చిక్కుల్లో కావ్య!

Brahmamudi: డిజైన్స్ గీసినది కావ్య అని తెలుసుకున్న రాజ్… చిక్కుల్లో కావ్య!

  • July 19, 2023 / 11:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi: డిజైన్స్ గీసినది కావ్య అని తెలుసుకున్న రాజ్… చిక్కుల్లో కావ్య!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… డిజైన్స్ చూసినటువంటి రాజ్ శృతికి ఫోన్ చేసి నీ దగ్గర పని చేస్తున్న ఫ్రీ లాన్సర్ పేరు ఏంటి అని అడుగుతారు దాంతో శృతి కంగారుపడి శిరీష అని చెబుతుంది. ఫోన్ పెట్టేసిన రాజ్ తను అబద్ధం చెబుతుంది. ఎలాగైనా నిజం రాబడతానని అనుకుంటారు. మరోవైపు అన్నపూర్ణ టీబీ సమస్యతో బాధపడుతూ ఉంటుంది.

అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తుండగా అన్నపూర్ణ మాత్రం తన ప్లేటు గ్లాస్ పక్కన తెచ్చుకుంటుంది రేపటి నుంచి ఎవరు నా పనులు చేయకండి అని నేనే చేసుకుంటానని చెబుతోంది.దాంతో కోప్పడిన అప్పు టీబీ అంటువ్యాధని నీకు ఎవరు చెప్పారు ఒకప్పుడు అది పెద్ద రోగం ఇప్పుడు కాదు అంటూ స్వయంగా తన పెద్దమ్మ అన్నపూర్ణకు అన్నం తిని పెడుతుంది అది చూస్తున్నటువంటి అన్నపూర్ణ ఎమోషనల్ అవుతుంది.

రాత్రి రాజ్ నిద్రపోతూ ఉండగా కావ్య డిజైన్స్ గీయడానికి వెళుతుంది అయితే రాజు తనని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కోసం బయటకు వచ్చి కావ్య చేతిలో ఉన్నటువంటి పేపర్స్ లాక్కుంటారు అయితే అందులో ఏమీ ఉండదు. ఏం చేస్తున్నావని అడగడంతో ఇందాక ఎవరో డిజైనర్ ను పొగిడారు కదా అందుకే నేను కూడా డిజైన్స్ వేయడానికి సిద్ధమయ్యానని చెబుతుంది.

అయితే డిజైన్ వేయమని రాజ్ చెప్పడంతో కావాలనే కావ్య పిచ్చి పిచ్చి డిజైన్స్ వేస్తుంది.రాజ్ కూడా కావ్య కావాలనే ఇలా వేసింది ఆయన నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్లగానే కావ్య డిజైన్స్ వేస్తుంది. మరుసటి రోజు ఉదయం స్వప్న స్కిప్పింగ్ చేస్తున్నడంతో ఇదేంటి ఒలంపిక్స్ కి వెళ్తున్నట్టు ఇలా ప్రిపేర్ అవుతుందని రుద్రాణి అంటుంది కడుపుతో ఉన్న వాళ్ళు అలా చేయకూడదని నేను కూడా చెప్పాను మమ్మీ అంటూ రాహుల్ మాట్లాడతారు.

స్వప్నని చూసి కావ్య తన వద్దకు వెళుతుంది అంతలోపు చిట్టి వాళ్ళు రావడంతో కుటుంబ సభ్యులందరూ బయటకు వచ్చి స్వప్నను తిడతారు. అయినా ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్లు ఇలా చేయకూడదని నాకు తెలియదని చెప్పి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజ్ ఆఫీస్ కి వెళ్ళగానే శృతి డిజైన్స్ చూపిస్తుంది.అది చూసిన రాజ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకసారి మీ ఫ్రెండ్ శిరీషకి కాల్ చేయి నేను తనని అప్రిషియేట్ చేస్తానని చెబుతాడు.

రాజ్ మాటలకు షాక్ అయిన శృతి కావ్యకి ఫోన్ చేసి శిరీష ఇక్కడ మా సార్ నీతో మాట్లాడతారట అని చెబుతుంది పరిస్థితి మొత్తం అర్థం చేసుకుంటుంది కావ్య. ఫోన్ తీసుకున్నటువంటి రాజ్ శిరీష గారు కంగ్రాట్స్ అంటూ తనని అప్రిషియేట్ చేస్తారు. కావ్య మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ (Brahmamudi) పూర్తి అవుతుంది.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi
  • #Deepika Rangaraju
  • #Hamida
  • #Kiran Kanth
  • #Maanas

Also Read

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Venkatesh Daggubati: వెంకటేష్ సినిమాలో నారా రోహిత్

related news

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Prabhas: ‘ఫౌజీ’.. ఓ సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న హాను!

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

Rashmika : ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీలో వాళ్ళే బెస్ట్.. మనసులో మాట బయట పెట్టిన రష్మిక

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

trending news

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టిన ‘అనగనగా ఒక రాజు’

4 mins ago
Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘నారీ నారీ నడుమ మురారి’

25 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: భారీ లాభాల దిశగా ‘మన శంకరవరప్రసాద్ గారు’

38 mins ago
Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

Trisha: దుబాయ్ లో త్రిష, ఛార్మి రీ యూనియన్.. ఆ మూడో హీరోయిన్ ని గుర్తుపట్టారా?

4 hours ago
Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

Tabu: పడుకోవడానికి మగాడు ఉంటే చాలు.. పెళ్ళితో పనేంటి

5 hours ago

latest news

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

M.M.Keeravani : మరో అరుదైన అవకాశం దక్కించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి.. అదేంటంటే..?

5 hours ago
Prabhas: బెస్ట్‌ ఫ్రెండ్‌ చేసిన సినిమాను తొలుత రిజెక్ట్‌ చేసిన ప్రభాస్‌.. ఏ మూవీ అంటే?

6 hours ago
Keerthy Suresh: కీర్తికి మరో బాలీవుడ్ సినిమా.. ఈసారైనా హిట్‌ కొడుతుందా?

7 hours ago
Prabhas: ప్రభాస్, సుకుమార్.. అసలు సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందా?

Mrunal Thakur: టీమ్‌ నో చెబుతోంది.. ఈమె ఆయన పాటలు పెడుతోంది.. మృణాల్‌ ప్లానేంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version