Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » నా కెరీర్ లో ఓ మైలురాయి “అన్నపూర్ణమ్మ గారి మనవడు”: సీనియర్ నటి అన్నపూర్ణమ్మ

నా కెరీర్ లో ఓ మైలురాయి “అన్నపూర్ణమ్మ గారి మనవడు”: సీనియర్ నటి అన్నపూర్ణమ్మ

  • November 2, 2020 / 11:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నా కెరీర్ లో ఓ మైలురాయి “అన్నపూర్ణమ్మ గారి మనవడు”: సీనియర్ నటి అన్నపూర్ణమ్మ

తెలుగు, తమిళ సినీరంగాకు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం ”అన్నపూర్ణమ్మ గారి మనవడు”. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మ గా, మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించారు. హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో ఎం.ఎన్.ఆర్.చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా కరోనా కారణంగా ధియేటర్స్ మూతపడటంతో ముందుగా ఈ చిత్రం ఓవర్సీస్ లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలై విదేశాలలో విజయం సాధించింది. ధియేటర్స్ ఓపెన్ కాగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో టైటిల్ పాత్రధారిని, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ, “నా కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచిపోయే చిత్రమిది. 45 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. అందునా ఓ చక్కటి కుటుంబ కథా చిత్రంలో నటించడం మహదానందంగా ఉంది. మనవడి పాత్రధారి మాస్టర్ రవితేజతో పాటు ఇతర ఆర్టిస్టులు వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు. దర్శకుడు ప్రతీ పాత్రను అద్భుతంగా మలిచారు. ఇక నిర్మాత అభిరుచి కూడా ఈ చిత్రం ఎంతో బాగా రావడానికి దోహదం చేసింది”అని అన్నారు.

మాస్టర్ రవితేజ మాట్లాడుతూ, ప్రముఖ సీనియర్ ఆర్టిస్టులతో కలసి నటించడం ఆనందంగా ఉందన్నారు.

హీరోయిన్ అర్చన మాట్లాడుతూ, ఇందులో నటించడానికి ఎంతో అవకాశం ఉన్న పాత్రను పోషించాను. హెవీ సీన్స్ తో పాటు ఎమోషన్స్ ఉన్న పాత్ర నాది. చిత్రంలోని ప్రతీ పాత్రకు దర్శకుడు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు అని చెప్పారు.

చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు (శివనాగు) మాట్లాడుతూ, యు.ఎస్. తో పాటు ఓవర్సీస్ లోని పలు దేశాలలో తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ వంటి నాలుగు భాషలలో ఒకేసారి అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై విజయం సాధించడం ఎనలేని ఆనందంగా ఉంది. కథకు తగ్గట్టుగా పాత్రధారులను ఎంపికచేసుకుని…సహజత్వం ఉట్టిపడేలా పల్లెటూళ్లకు వెళ్లి ఎంతో శ్రమకోర్చి తీసిన చిత్రమిది. నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి అభిరుచితో పాటు బడ్జెట్ పరంగా రాజీపడని మనస్తత్వం కారణంగా ఈ చిత్రాన్ని చాలా బాగా తీయగలిగాను. అక్కినేని అన్నపూర్ణమ్మగా అన్నపూర్ణమ్మ అద్భుతమైన నటన ను పలికించారు. సీనియర్ నటి జమున అక్కినేని అనసూయమ్మగా అలరిస్తారు అని అన్నారు.

చిత్ర నిర్మాత ఎం.ఎన్.ఆర్.చౌదరి మాట్లాడుతూ, విదేశాలలో ఉన్న ప్రేక్షకులను ముందుగా ఆకట్టుకున్న ఈ చిత్రం త్వరలో తెలుగుతో పాటు నాలుగు భాషల ప్రేక్షకులను అలరింపచేస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

అతిథులుగా విచ్చేసిన నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ, స్వచ్ఛమైన పల్లెటూరి కధాంశంతో తీసిన చిత్రాలెన్నో ఘన విజయం సాధించాయని… అలాగే నానమ్మ, మనవడు ప్రధాన అంశం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ కోవలో రూపొందిన ఈ చిత్రం ఇక్కడ కూడా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్, సీనియర్ పాత్రికేయులు వినాయకరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, జయవాణి, బెనర్జీ, రఘుబాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, జీవాలతో పాటు పలువురు తమిళ, మలయాళ నటీనటులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్, ఎడిటింగ్: వాసు, నిర్మాత: ఎం. ఎన్. ఆర్ చౌదరి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు).

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annapurnamma Gari Manavadu
  • #Seniro Actress Annapoorna

Also Read

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

related news

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

ఎన్టీఆర్ కోసం పాన్ ఇండియా క్రష్.. నీల్ పవర్ఫుల్ ప్లాన్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తరువాత బాలీవుడ్ స్టార్స్ కు ఊహించని షాక్!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

OG రిలీజ్ డేట్.. అప్పటి వరకు క్లారిటీ లేనట్లే.!

trending news

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

Ram Charan: ‘పెద్ది’ 30 శాతం షూటింగ్ కంప్లీటెడ్.. రాసిపెట్టుకోండి..!

10 hours ago
#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఇలాంటి డ్రాప్స్ ఊహించలేదు.. కానీ!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

Subham Collections: ‘శుభం’ .. బ్రేక్ ఈవెన్ కి ఎంత రాబట్టాలి?

14 hours ago
#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

2 days ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

2 days ago

latest news

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

మల్టీప్లెక్స్ మార్కెట్ డౌన్ ఫాల్.. ఆ ఒక్క సంస్థకే 125 కోట్ల నష్టం!

10 hours ago
The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

10 hours ago
Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

Ustaad Bhagat Singh: ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ రోజునే ‘ఉస్తాద్..’ కూడా..?!

12 hours ago
‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

‘కోర్ట్’ దర్శకుడు భలే ఛాన్స్ కొట్టేశాడు..!

12 hours ago
స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version