Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

  • December 17, 2025 / 03:57 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : ప్రస్తుత హీరోయిన్లలో తక్కువ కాలంలో స్టార్ గా ఎదిగిన భామ శ్రీలీల. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘పెళ్లి సందడి’ చిత్రంతో తన కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీలీల. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది ఈ భామ. అయితే AI వాడకంలో భాగంగా అసభ్య కంటెంట్ వలన తాను ఎదురుకుంటున్న సమస్య గురించి ‘X’ వేదికగా ఈ విధంగా స్పందించారు.  

“నా చేతులు జోడించి ప్రతి సోషల్ మీడియా యూజర్‌ను ఒకటే అభ్యర్థన చేస్తున్నాను… AI పేరుతో జరుగుతున్న అర్థంలేని, బాధాకరమైన కంటెంట్‌కు మద్దతు ఇవ్వకండి. టెక్నాలజీని ఉపయోగించడం ఒకటైతే, దాన్ని దుర్వినియోగం చేయడం మరోటి. టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధి మన జీవితాన్ని సులభం చేయడానికి ఉండాలి కానీ మరింత క్లిష్టం చేయడానికి కాదు.

బయట ఉన్న ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి కూతురు, మనవరాలు, చెల్లి, స్నేహితురాలు లేదా సహోద్యోగి. కళను తన వృత్తిగా ఎంచుకున్నంత మాత్రాన ఆమెను తక్కువగా చూడకూడదు. భద్రత ఉందనే నమ్మకంతో, ఆనందాన్ని పంచే ఇండస్ట్రీలో భాగంగా ఉండాలనుకుంటున్నాం. నా బిజీ షెడ్యూల్ వల్ల ఆన్‌లైన్‌లో జరుగుతున్న చాలా విషయాలు నాకు తెలియలేదు. వాటిని నా దృష్టికి తీసుకువచ్చిన నా శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు. ఇప్పటివరకు చిన్న విషయాలను పట్టించుకోకుండా నా లోకంలో నేనే బ్రతికాను కానీ ఇది మాత్రం చాలా కలవరపెట్టే, మనసును కలచివేసే విషయం.

ఇలాంటి పరిస్థితులు నా సహచరులు కూడా ఎదుర్కొంటున్నారు. అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. గౌరవంతో, మర్యాదతో, నా ప్రేక్షకులపై నమ్మకంతో ఒకటే కోరుకుంటున్నాను… దయచేసి మా వెంట నిలబడండి. ఇక నుంచి ఈ విషయాన్ని సంబంధిత అధికారులు చూసుకుంటారు.” అంటూ చెప్పుకొచ్చారు.

Vishnupriyaa Bhimeneni: వేణు స్వామి అలాంటివారు అని నాకు తెలీదు..విష్ణు ప్రియా షాకింగ్ కామెంట్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sree Leela

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

trending news

20 hours ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

23 hours ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

1 day ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

Balakrishna: థియేటర్‌ ఓనర్లను చూస్తుంటే జాలేస్తోంది.. బాలకృష్ణ కామెంట్స్‌ వైరల్

1 day ago
Vijay Sethupathi: కష్టాల్లో ఉన్నాం రేట్లు పెంచండి సీఎం గారూ… రిక్వెస్ట్‌ చేసిన విజయ్‌ సేతుపతి

Trisha: లక్కీ ఛార్మ్‌ త్రిష.. ఆ ముగ్గురితో కలసి కోలీవుడ్‌కి 1200 కోట్ల కలెక్షన్లు

AR Rahman: ఆయన కోసం విదేశీయులూ ‘రామాయణ’ చూస్తారట.. కామెంట్స్‌ వైరల్

Nellore Hari: 400కిపైగా సినిమాలు పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ కన్నుమూత

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version