Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Devara2: దేవర2 సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారా.. ఏమైందంటే?

Devara2: దేవర2 సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారా.. ఏమైందంటే?

  • March 6, 2024 / 11:40 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara2: దేవర2 సినిమాలో ఆ బాలీవుడ్ బ్యూటీ నటిస్తున్నారా.. ఏమైందంటే?

ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ (Koratala Siva) కాంబో మూవీ దేవర (Devara) ఈ ఏడాది దసరా పండుగ కానుకగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. అక్టోబర్ నెల 10వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర1 సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తుండగా దేవర2 సినిమాలో మాత్రం శ్రద్ధా కపూర్ నటిస్తున్నారని ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. సాహో సినిమాతో తెలుగు రాష్ట్రాల్లో శ్రద్ధా కపూర్ మంచి పేరును సంపాదించుకున్నారు.

శ్రద్ధా కపూర్ తెలుగులో ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటిస్తే ఆమె మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. (Shraddha Kapoor) శ్రద్ధా కపూర్ కెరీర్ ను భారీ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. దేవర2 సినిమాలో ఆమె నటిస్తారో లేదో చూడాల్సి ఉంది. మరోవైపు దేవర1 సినిమాకు సంబంధించిన అప్ డేట్ కోసం, ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఆరోజు ఈ సినిమా నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దేవర సినిమాలో మురళీశర్మ (Murali Sharma) కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని సమాచారం అందుతోంది. దేవర మూవీలో ఇతర భాషల నటులకు బాగానే ప్రాధాన్యత దక్కిందని తెలుస్తోంది. (Srikanth) శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సైఫ్ అలీ ఖాన్ కు గాయం కాకుండా ఉండి ఉంటే ఈ సినిమా అనుకున్న తేదీకి విడుదలై ఉండేది. దేవర1 ఈ ఏడాది విడుదల కానుండగా దేవర2 సినిమా కోసం చాలా సమయం ఎదురుచూడాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఏడాదికి కనీసం ఒక సినిమాను అయినా విడుదల చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara 2
  • #Jr Ntr
  • #Shraddha Kapoor

Also Read

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

trending news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

16 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

18 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

13 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

14 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

17 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

18 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version