Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ఈ తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తాడా?

ఎన్టీఆర్ ఈ తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తాడా?

  • January 3, 2021 / 02:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ఈ తమిళ దర్శకుడికి అవకాశం ఇస్తాడా?

తమిళ దర్శకులు మన దగ్గరకు వచ్చిన సినిమాలు చేయడం అంటే ఇటీవల కాలంలో పెద్ద కష్టంగా మారింది. విక్రమ్‌ కుమార్‌, గౌతమ్‌ మేనన్‌ లాంటివాళ్లు తప్ప మిగిలిన వారెవరూ స్ట్రయిట్‌ తెలుగు సినిమాలు చేయడం లేదు. తాజాగా మోహన్‌రాజా ‘లూసిఫర్‌’ చేస్తున్నాడు. వీళ్లు పక్కనపెడితే మిగిలినవాళ్ల పేర్లు అయితే అప్పుడప్పుడు సినిమా ఓకే అయిపోయింది, కథ అయిపోయింది అంటూ పుకార్లు వస్తుంటాయి. అందులో ఎన్టీఆర్‌ పేరు తరచుగా వినిపిస్తుంటుంది. తాజాగా మరోసారి అలా ఎన్టీఆర్, తమిళ దర్శకుడి కాంబో న్యూస్‌ చక్కర్లు కొడుతోంది.

తెలుగు సినిమా సీన్లను, కాన్సెప్ట్‌లను తమిళంలోకి తీసుకెళ్లి బంపర్‌ హిట్లు కొడుతుంటాడు అట్లీ. అలాంటి అట్లీ – ఎన్టీఆర్‌ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుని చాలా రోజులు వార్తలు వినిపించాయి. దిల్‌ రాజు నిర్మాణంలో సినిమా ఉంటుందంటూ నిర్మాత పేరును కూడా చేర్చారు. ‘అదిరింది’ సమయంలో అయితే ఎక్కువగా వినిపించాయి. ఆ తర్వాత పెద్దగా వినిపించింది లేదు. ఇప్పుడు లోకేశ్‌ కనకరాజ్‌ పేరు వినిపిస్తోంది. విజయ్‌తో ‘మాస్టర్‌’ తెరకెక్కించిన లోకేశ్‌తో ఎన్టీఆర్‌ సినిమా చేస్తాడని వార్తలొస్తున్నాయి. అయితే రెండు వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు.

ఎన్టీఆర్‌ ప్రస్తుత డైరీ చూస్తే ఇంత త్వరగా కొత్త సినిమా అంగీకరించే పరిస్థితి లేదు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎప్పటికి పూర్తవుతుంది, విడుదలవుతుంది అనే విషయంలో స్పష్టత లేదు. ఆ తర్వాత వెంటనే త్రివిక్రమ్‌ సినిమా చేయాలి. ఈ లెక్కన ఎన్టీఆర్‌తో సినిమా అంటే కనీసం సంవత్సరం తర్వాతే. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా గురించి వచ్చే వార్తల్ని నమ్మక్కర్లేదు. ఒకవేళ కుదరింది అనుకోండి హ్యాపీనే కదా.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #NTR 30

Also Read

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

33 mins ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

16 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

23 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

1 day ago
Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 30వ రోజు కూడా మాస్ బ్యాటింగ్ చేసిన ‘ఇరుముడి’

1 day ago

latest news

Radha: మా అక్క నా డబ్బులు కొట్టేయాలని చూస్తోంది: సీనియర్‌ నటి ఫిర్యాదు

17 hours ago
Angh: నటులు దొరకని నాగాలాండ్‌ సినిమా సంచలనం.. ఏంటా సినిమా కథ?

18 hours ago
Drishyam 3: మరో వారంలో షూటింగ్‌.. తప్పుకున్న మెయిన్‌ యాక్టర్‌.. తర్వాతేమైందంటే?

22 hours ago
Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

23 hours ago
Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version