Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Kannappa: మంచు విష్ణు మూవీ పాన్ వరల్డ్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందా?

Kannappa: మంచు విష్ణు మూవీ పాన్ వరల్డ్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందా?

  • September 12, 2023 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kannappa: మంచు విష్ణు మూవీ పాన్ వరల్డ్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందా?

మంచు విష్ణు భక్త కన్నప్ప మూవీకి సంబంధించిన ప్రకటన వెలువడిన సమయంలో ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా అంచనాలు ఏర్పడలేదు. అయితే ప్రభాస్ ఈ సినిమాలో శివుడి పాత్రలో కనిపిస్తారనే ప్రకటన వచ్చిన వెంటనే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. భక్త కన్నప్ప మూవీ ఎంత బడ్జెట్ తో తెరకెక్కినా మంచు విష్ణు సేఫ్ కావడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాన్ థియేట్రికల్ హక్కులతోనే మంచు విష్ణు సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సినిమాలో (Kannappa) ప్రభాస్ తో పాటు మరో ఇద్దరు హీరోలు నటించే అవకాశాలు అయితే ఉన్నాయి. మంచు విష్ణు మూవీ పాన్ వరల్డ్ లెవెల్ లో బాక్సాఫీస్ ను షేక్ చేయనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండనుంది. మంచు విష్ణు ఈ సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మంచు విష్ణు నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారేమో చూడాలి. విష్ణు రేంజ్ ను ఈ సినిమా పది రెట్లు పెంచే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల క్రితం బాలకృష్ణ, మనోజ్ కాంబినేషన్ లో ఊ కొడతారా ఉలిక్కిపడతారా సినిమా తెరకెక్కింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ప్రభాస్, విష్ణు కాంబో మూవీ మాత్రం అంచనాలకు మించి హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది.

న్యూజిలాండ్ లో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీకి ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ దక్కుతుందో చూడాలి. విష్ణు గత సినిమాలు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చిన నేపథ్యంలో కథల ఎంపికలో, డైరెక్టర్ల ఎంపికలో జాగ్రత్త వహించాల్సి ఉంది. బాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తుండటం గమనార్హం.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kannappa
  • #manchu vishnu

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

33 mins ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

6 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

7 hours ago

latest news

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

10 mins ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

3 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

4 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

5 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version