Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Bhola Shankar: ‘భోళాశంకర్‌’లో యువ హీరో అతనేనా.. ఇలాంటి రోల్స్‌ ఎక్కువవుతున్నాయిగా!

Bhola Shankar: ‘భోళాశంకర్‌’లో యువ హీరో అతనేనా.. ఇలాంటి రోల్స్‌ ఎక్కువవుతున్నాయిగా!

  • March 21, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhola Shankar: ‘భోళాశంకర్‌’లో యువ హీరో అతనేనా.. ఇలాంటి రోల్స్‌ ఎక్కువవుతున్నాయిగా!

చిరంజీవి సినిమాల్లో మరో హీరో ఉండటం ఈ మధ్య ఎక్కువైంది. కథకు అవసరమై హీరోలు రావడం వేరు కానీ.. ఎలాంటి అవసరం లేకుండా ఏదో ఉండాలని పెడుతున్న సినిమాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి పక్కనపెడితే.. అవసరం ఉండి.. ఇప్పుడు ఓ సినిమా కోసం యువ హీరోను చూస్తున్నారు. అదే ‘భోళా శంకర్‌’. తమిళంలో మంచి విజయం అందుకున్న ‘వేదాళం’ సినిమాను తెలుగులో చిరంజీవి రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ యువ హీరో పాత్ర ఉంది. దాని కోసం ఇప్పుడు ఓ కొత్త పేరు వినిపిస్తోంది.

‘భోళా శంకర్‌’ సినిమా అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌ నేపథ్యంలో సాగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరు సోదరిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఆమెకు లవర్‌ / భర్త పాత్ర ఒకటి సినిమాలో ఉంది. దీని కోసం గత కొన్ని రోజులుగా యువ హీరో కోసం చూస్తున్నారు. ఈ మేరకు కొన్ని పేర్లు కూడా వినిపించాయి. అందులో నితిన్‌ పేరును దాదాపు ఫైనల్‌ చేసేశారు అని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్‌లో మరో హీరో వచ్చాడు.

‘కాళిదాసు’, ‘క‌రెంట్’ తదితర చిత్రాల‌తో ఆకట్టుకున్న సుశాంత్ ఇప్పుడు ముఖ్య పాత్రలవైపు వచ్చేశాడు. ‘అల వైకుంఠ‌పురంలో…’ సినిమాలో ఇలానే ఓ కీల‌క పాత్ర చేశాడు. ఆ తర్వాత ఇప్పుడు ర‌వితేజ ‘రావ‌ణాసుర‌’ సినిమాలలోనూ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో త్వరలో విడుదలవుతుంది. ఆ సినిమాలో సుశాంత్‌ది క‌థ‌ని మ‌లుపు తిప్పే పాత్ర అంటున్నారు. అయితే అదేంటి అనేది తెలియాల్సి ఉంది. ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు సుశాంత్‌కి మెగా ఛాన్స్ ద‌క్కింది అంటున్నారు.

‘భోళా శంకర్‌’ సినిమా షూటింగ్‌లో త్వరలో సుశాంత్‌ పాల్గొంటాడని చెబుతున్నారు. సెట్స్‌లో అడుగుపెట్టిన రోజు ఈ విషయమై క్లారిటీ వస్తుందని సమాచారం. అయితే కీర్తి భర్త పాత్రకు సినిమాలో వెయిట్‌ పెంచి కాస్త పేరున్న యువ హీరోను తీసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు అలాంటి మార్పులు ఏమీ లేవు అని చెబుతున్నారు. మొత్తానికి టాలీవుడ్‌లో మ‌రో హీరో… క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా స‌క్సెస్‌ఫుల్‌గా ట‌ర్న్ తీసుకుంటున్నాడు అని అంటున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bholaa Shankar
  • #Director Meher Ramesh
  • #keerthy suresh
  • #Megastar Chiranjeevi
  • #Tamannaah

Also Read

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

Vishal: హాస్పిటల్లో చేరిన విశాల్.. ఏమైందంటే…!

related news

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

100% Love Collections: 14 ఏళ్ళ ‘100 % లవ్’ .. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Tamannaah: తమన్నా లక్ మామూలుగా లేదు.. 20 ఏళ్ళైనా అదే డిమాండ్!

Keerthy Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు పడుతున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు పడుతున్న కీర్తి సురేష్!

Keerthy Suresh, Suriya: కీర్తి సురేష్..కి ఇది బంపర్ ఆఫరే..!

Keerthy Suresh, Suriya: కీర్తి సురేష్..కి ఇది బంపర్ ఆఫరే..!

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Odela 2 Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘ఓదెల 2’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

Tamannah: రెండు ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆన్సర్‌ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే?

Tamannah: రెండు ట్రెండింగ్‌ ప్రశ్నలకు ఆన్సర్‌ ఇచ్చిన తమన్నా.. ఏం చెప్పిందంటే?

trending news

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

#Single Collections: ‘సింగిల్’.. మండే టెస్ట్ పాస్ అయ్యిందా?

15 mins ago
Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

Subham Collections: ‘శుభం’ .. మొదటి సోమవారం తగ్గాయిగా!

1 hour ago
Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ‘లెవెన్’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

1 hour ago
Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. బాగానే రాబట్టింది.. కానీ!

1 day ago
#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: ‘సింగిల్’ పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

1 day ago

latest news

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

ప్రభాస్ – చిరు – రవితేజ.. అందరిది అదే కన్ఫ్యూజన్!

4 seconds ago
Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

Niharika NM: సేతుపతి కోసం సోషల్‌ మీడియా స్టార్‌.. పూరి ప్లానేంటి?

2 hours ago
Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

Sreeleela: జాన్వీ వదులుకున్న సినిమాలో శ్రీలీల.. థియేటర్లలో రాదట!

4 hours ago
Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

Karthi: కార్తి సినిమాల లైనప్‌.. కొత్తదనం మిస్‌ అవుతోందా? ఇది కరెక్టేనా?

4 hours ago
Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

Aditi Shankar: నా సినిమాల్ని మా నాన్న చూడాల్సిందే.. వేరే ఆప్షన్‌ లేదు: అదితి!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version